CTR: కోట మండలంకు చెందిన VOAలు సుజాతమ్మ, మునెమ్మ, వరలక్ష్మి, లావణ్య, CC శ్రీకాంత్ తదితరులు రూ.50,000 వేల రూపాయులు చెక్కును శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్‌కి అందించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ.. `వరద బాధితులకు ఉదారంగ విరాళాలు అందిస్తున్న దాతలను ఆయన అభినందించారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు వరద బాధితులకు సాయం అందించడం జరిగిందన్నారు.