AP: ప్రపంచవ్యాప్త గొప్ప వర్సిటీల్లో ఏయూ ప్రత్యేకమైనదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఏయూను భారతీయ వారసత్వ సంపదగా కొనియాడారు. ఈ వర్సిటీ పూర్వ విద్యార్థులు దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. భావితరాల బాధ్యతతోనే, ఓటమికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా పవన్ వెల్లడించారు.