MNCL: రాష్ట్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెన్నూరులో ముందస్తు అనుమతి లేకుండా ప్రజా సౌకర్యాలకు ఆటంకం కలిగించిన BRSV నాయకులు శ్రావణ్, MD. నాయక్, రవీందర్, శ్రీనివాస్, నవీన్, సంపత్, శివ, మహేందర్‌పై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించామన్నారు.