కృష్ణా: గన్నవరం రైతు బజార్లో మంగళవారం ధరలు ఇలా ఉన్నాయి. టమాటా రూ.14, వంకాయ రూ.20-22, బెండ రూ.24, పచ్చిమిర్చి రూ.42, కాకర రూ.34, బీర రూ.24, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.25, దొండ రూ.32గా నమోదయ్యాయి. ఉల్లి రూ.23, బంగాళాదుంపలు రూ.23గా ఉన్నాయి. కీరదోస రూ. 41, బీట్ రూట్ రూ. 27కు విక్రయిస్తున్నారు. కొత్తిమీర కట్ట రూ.10/5, పొదిన కట్ట రూ.15/5గా ఉన్నాయి.
Tags :