SDPT: కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని గజ్వేల్‌కు చెందిన భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. గురువారం వర్గల్ మండలం నెంటూరు గ్రామానికి సందర్శించారు. అక్కడ మాజీ మండల అధ్యక్షులు నిమ్మ రంగారెడ్డి ప్రతిమ దంపతులు, తదితరులు గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా మార్చి తనకు సమర్పించారని చెప్పారు.