ELR: క్రియాశీలక సభ్యత్వం మన కుటుంబానికి రక్షణ కవచమని జనసేన ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఇవాళ ఏలూరులో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాలను సందర్శించి, యువతకు జనసేన సభ్యత్వాలను అందజేశారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కార్యకర్తలు ముందున్నారన్నారు.