1955: భారతదేశ గాయకుడు హరిహరన్ జననం 1962: నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద జననం 1965: మాజీ సీబీఐ.జేడీ లక్ష్మీనారాయణ జననం 1973: భారత మాజీ క్రికెటర్ నీలేష్ కులకర్ణి జననం 1973: డ్యాన్స్ మాస్టర్, నటుడు ప్రభు దేవా బర్త్ డే 1680: మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ వర్థంతి