E.G: తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామం పాలకవర్గం పదవీ కాలం పూర్తి అయిన సందర్భంగా గురువారం అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ ఎంపీ భరత్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఒక మంచి గ్రామం పెద్దేవం అని కొనియాడారు.