TG: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ పీఠం తమదేనని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమ బలాన్ని తాము నిరూపించుకుంటామని తెలిపారు. తమపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Tags :