WGL: ప్రభుత్వ కొనుగోళు కేంద్రాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని AKFI నాయకులు తెలిపారు. దళారులు మద్దతు ధర కంటే తక్కువకు పంట కొనుగోళు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ. 2400 మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 7న జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని, అన్నారు.