NTR: నందిగామ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డీఈసీఈ విభాగానికి చెందిన డిప్లొమా చివరి సంవత్సరం విద్యార్థులు నూరుశాతం క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించినట్లు ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. గురువారం నిర్వహించిన జాబ్ అచీవ్మెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునిసిపల్ కమిషనర్ లోవరాజు పాల్గొని విద్యార్థులకు ఆఫర్ లెటర్లు అందజేశారు.