NDL: భూ వివాదాల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు అంబటి వివేకానందరెడ్డి తెలిపారు. గురువారం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్. చెన్నంపల్లెలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సాయి విశ్వతేజతో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.