చైనాలో ఊహించని విధంగా ఓ రాకెట్ లాంచింగ్ జరిగింది. ప్రయోగానికి సిద్ధం చేస్తున్న రాకెట్‌లోని మొదటి భాగంలో సాంకేతిక లోపాలు ఉండటంతో అది ఉన్నట్లుండి నింగికి ఎగిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
పారిస్‌లో ఓ విమానం నడిరోడ్డుమీద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని కూడా కొందరు పిల్లల కోసం వదిలేస్తున్నారు. ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవాలని అన్ని వదిలేసి పిల్లల కోసం బ్రతుకుతున్నారు. అయితే ఓ మహిళకు తన భర్త ఉద్యోగాన్ని వీడి ఇంట్లో పిల్లలను చూసుకోమన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీసుకున్న నిర్ణయం నెట్టింట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వర్షం పడే సమయంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కారణాలేంటి? వాటి నుంచి ఎలా జాగ్రత్త పడాలో ప్రతీ వాహనదారుడు తెలుసుకోవాలి.
రీల్స్ చేస్తుండగా పిడుగు పడిన దృష్యం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. కొంచెంలో రీల్స్ చేస్తున్న అమ్మాయి తప్పించుకుంది. ఫోన్లో రికార్డు అయిన ఈ సంఘటన నెటిజన్లను ఆకర్షిస్తుంది.
సిబ్బందిమీద కోపంతో ఓ వ్యక్తి విమానంలో బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడ్డాడు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హిమాలయాల మీద అద్భుతమైన మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్ అని పిలిచే ఈ అరుదైన మెరుపుల చిత్రాలన్ని తాజాగా నాసా విడుదల చేసింది. వీటి ప్రత్యేకతనూ వివరించింది.
జిమ్ ట్రైనర్ అయిన తన భర్త బరువు తగ్గించలేకపోయాడని ఆగ్రాలో ఓ మహిళ విడాకులు కోరింది. ట్రైనర్ శరీరాకృతి చూసి నచ్చి గతేడాది అతడిని వివాహం చేసుకున్న ఆమె.. బరువు తగ్గించాలని పెళ్లికి ముందే షరతు పెట్టింది.
యూపీలో ఎండలను తాళలేక యువత ట్రాక్టర్ ట్రక్కునే స్విమ్మింగ్ పూల్‌గా మార్చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.
రెండు దేశాల ప్రధాన మంత్రులు కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మరింది. భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇటలీ ప్రధాని సెల్ఫీ దిగిన ఫోటో ఇప్పుడు నెట్‌లో హల్ చేస్తోంది.
అటుగా వచ్చిన అడవి ఏనుగుతో రీల్ చేద్దామని ఓ యువకుడు ప్రయత్నించాడు. ఆ ఏనుగు కాలితో తొక్కి అతడిని హతమార్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఏపీలో ఎన్డీయే పక్షనేతగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆ స్టేజ్‌పై ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా నారా లోకేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పాాదాభివందనం చేసిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
అంతెత్తున ఉండే ఒంటె ప్రమాద వశాత్తూ ఓ చిన్న కారులో ఇరుక్కుపోయింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ గా మారింది. దాన్ని మీరూ చూసేయండి. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకోండి.
రెస్టారెంట్లో ఉన్న ఓ వ్యక్తికి ఉన్నట్లుండి పెద్దగా తుమ్ము వచ్చింది. ఆ ఫోర్స్‌కి అతడికి కడుపులోంచి పేగులు సైతం బయటకొచ్చేశాయి. ఈ ఘటన అసలు ఎక్కడ జరిగిందంటే....?
ఉత్తర ప్రదేశ్‌లో గంగా నదిలో నివసించే ఓ ముసలి అనుకోకుండా బయటకు వచ్చేసింది. జనావాసాల్లో తిరుగాడింది. ఆ హడావిడికి అది మళ్లీ నదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అందుకు అడ్డం వచ్చిన రైలింగ్‌ని సైతం అది ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఏమైందంటే..?