రోజా… ఈ పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియా మొత్తానికి తెలుసు రోజా ఎవరనేది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఆమె సినిమాల్లో నటించారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన రోజా, గడిచిన 2024 ఎన్నికల్లో తన ప్రత్యర్థి గాలి భానుప్రకాష్ (టీడీపీ) పై 43 వేల పైన ఓట్ల తేడాతో భారీ ఓటమిపాలైయ్యారు. Also Read: NTR Devara Song Trolls: శృతిమించుతున్న చరణ్ ఫ్యా...
తెలుగులో ప్రముఖ హీరోలలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ “దేవర” పాట విడుదలైంది. నిజానికి ఈ పాట వినదానాయికి బాగానే ఉంది, మెలోడీ సాంగ్స్ మాస్ పాటలులాగా మొదటి నుంచి సూపర్ రెస్పాన్స్ రావడం చాలా అరుదు. వినగవినగా ఇవి ఆకట్టుకుంటాయి. చుట్టమల్లే సాంగ్ కూడా మొదటి రోజునే అన్ని భాషల వేషన్స్ కలిపి 20 మిలియన్ (2 కోట్లకు) పైగా వ్యూస్ వచ్చా...
సౌత్ ఇండియన్ సెన్సషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్… ఇటీవల విడుదల చేసిన ‘దేవర’ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ ‘చుట్టమల్లె’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగు లిరికల్ వీడియోకు యూట్యూబ్ లో దాదాపు 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే, ఈ పాట విడుదలైన వెంటనే అనిరుధ్‌కు సంబంధించిన కొన్ని ట్రోల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. Read Also: SSMB29: మహేష్- రాజమౌళి సినిమా కథ ...
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ఇటీవల రాష్ర్టంలో BRS (భారత రాష్ట్ర సమితి) మరియు BJP (భారతీయ జనతా పార్టీ) విలీనంపై చర్చలు జరుగుతున్నాయి. RTV దీనికి సంబంధించి ఒక బాంబు పేల్చింది… 9 గంటలకు ఒక సెన్సేషన్ న్యూస్ అంటూ పోస్ట్ పెట్టిన RTV రవి ప్రకాష్, కరెక్ట్ గా 9 గంటలకు రాజకీయ భూకంపం లాంటి వార్త చెప్పుకొచ్చారు. రవి ప్రకాష్ నివేదికల ప్రకారం, ఈ రెండు పార్టీల మధ్య [&h...
15 ఏళ్ళ మహా వృక్షం… ఈరోజు నుంచి ఒక చరిత్ర గా మారిపోయింది. ఆగష్టు 5న ఉదయం గోదావరి వరద ఉధృతికి ఈ మహావృక్షం నేలకొరిగింది . 1976 లో వచ్చిన పాడిపంటలు సినిమా నుంచి కొన్నేళ్ల క్రితం వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం వరకు గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమా నిర్మించినా, ఒక సాంగ్ షూట్ చేసినా ఈ చెట్టు ఉండాల్సిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ చెట్టుకు విడదీయరాని అనుబంధం ఉంది. కే […]
ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కొత్త రికార్డు నెలకొల్పనుంది.. హైదరాబాద్ లో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని విగ్రహాలు ఉన్నా, వినాయక చవితి కి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత వేరు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, దేశం మొత్తం ఈ విగ్రహాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈసారి సప్త మహాగణపతిగా స్వామివారు భక్తులకు దర్శమివ్వనున్నారు. ఈ ఏడాది కూడా ఆ ప్రత్యేకతను ఆర్గనైజర్లు చూపించబోతున్నారు. 70 అడుగుల ఎత్తు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం లోని అన్ని షాపులు మరియు రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని, వ్యాపారాలు సాగించవచ్చని ప్రకటన చేసారు. హైదరాబాద్ అంటేనే నైట్ లైఫ్ పేరు, ఉద్యోగరీత్యా రాత్రిళ్ళు కూడా చేస్తుంటారు… 10 గంటలకే రెస్టారెంట్లు మూసివేయడంతో చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టు అన్నారు.. రాత్రి ఒ...
కేరళ రాష్ట్రానికి వరదలు తీవ్ర విషాదాన్ని మిగిలిచాయి. మంగళవారం అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రజలంతా నిద్రలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది. వాయనాడ్ జిల్లాలోని మండక్కై, చురాల్మల ప్రాంతాలలో జనాలు తమ కుటుంబసభ్యులను పోగుట్టుకుని, వారి ఆచూకీ ఏమయ్యిందో తెలియక శోకసంద్రాలు, ఆక్రందనలే వినిపించాయి. జూలై 30వ తేదీ వరదలు అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండక్కై ప్రాంతానికి వెళ్ళే మార్గంలో ఉన్న బ్రిడ్జి...
బంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు? పేద, మధ్యతరగతి, ధనిక ఇలా స్థాయితో సంబంధం లేకుండా ప్రతీవారు తమ సంపాదనతో మొదట కొనాలని అనుకునేది బంగారం. ఎందుకంటే ఏళ్ళు గడిచేకొద్దీ బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ నుంచి బంగారాన్ని ఇష్టముగా ధరించే సంస్కృతి దేశంలో ఉంది. పండగలకు, ఇంట్లో శుభకార్యాలకు తప్పనిసరిగా కొనే విలువైన వస్తువుగా బంగారం మారిపోయింది. రెండు రోజుల క్రితం ప్రకటించిన కేంద్ర యూనియన్ బడ...
మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆషాఢమాసం అంటే బోనాలు, హైదరాబాద్ వాసులకు బోనాలు అంటే ఒక ఎమోషన్. చివరి ఆదివారం కావడంతో ప్రతీ ఇంట్లో బంధు మిత్రులతో ఆషాడం బోనాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్ షాపులను, కళ్ళు దుకాణాలను బంద్ చేయాలనీ హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి కీలక పురాతన విడుదల చేశారు. Also Read: Mr Bachchan: జర్నలిస్ట్ తో గొడవకు దిగిన హరీష్ శంకర్ గత [&hell...
ఓ టీనేజ్ అమ్మాయి తలలో ఏకంగా 77 సూదులు గుచ్చాడో మంత్రగాడు. తాంత్రిక విద్యలు పేరుతో ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఓ చిన్న బోటుపై భారీ తిమింగలం ఎగిరి దూకే ప్రయత్నం చేసింది. దాని తాకిడికి ఆ బోటు నడి సముద్రంలో అల్లకల్లోలం అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
గత కొంత కాలంగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను క్రికెటర్ షమీ పెళ్లాడబోతున్నారంటూ పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై ఇప్పుడు షమీ ఎట్టకేలకు స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?
తినే పదార్థాల్లో పురుగులు రావడం మధ్య ఎక్కువగా చూస్తున్నాము. మంచి పేరున్న బ్రాండ్ ప్రొడక్ట్‌లలో ఇలాంటి ఆహారం ఉండడం చూస్తుంటేనే జుగుప్సకరంగా ఉంటుంది. ఇప్పుడు అమూల్ మిల్క్ ప్రొడక్ట్‌లో కూడా పురుగులు దర్శనం ఇచ్చాయి.
బయట ప్రపంచానికి తెలియకుండా జీవించే తెగలు ఇంకా చాలానే ఉన్నాయి. అమెజాన్ లాంటి అతిపెద్ద అడవుల్లో చాలా తెగలు ఉన్నట్లు ఇదివరకే నేషల్ జీయోగ్రఫి అధికారులు వెల్లడించారు. తాజాగా మాస్కో పైరో తెగకు చెందిన ట్రైబర్స్ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.