• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

Shock to YSRCP: ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజీనామా

ఏపీలో రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠకరంగా మారుతున్నాయి. ఇటీవల YSRCP రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మరియు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు పార్టీ మారుతామని ప్రకటించారు. ఈ ఇద్దరు ఎంపీలు టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే కలిగించింది Read Also: Saripodha Sanivaram: సరిపోదా శనివారం పబ్లిక్ టాక్ మోపిదేవి వెంకటరమణ తన పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రకటిస్తూ, YS...

August 29, 2024 / 12:38 PM IST

MLC Kavitha Bail: అనవసరంగా నన్ను టచ్ చేసి జగమొండిని చేశారు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కొద్దీ నిమిషాల క్రితం (ఆగష్టు 27న) తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె విడుదల కాగా, కొన్ని నిమిషాల కిందట మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఆమె జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తన విడుదల అనంతరం కవిత మాట్లాడుతూ, “నేను 18 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. వివిధ శాఖల్లో పనిచేశాను. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా, చేయని నేరా...

August 27, 2024 / 09:40 PM IST

Rajamouli- Mahesh Babu సినిమా టైటిల్ ఫిక్స్!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ ‘గరుడ’ సినిమా. మహేష్ బాబు, రాజమౌళి కలిసి తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఈ టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 1000 కోట్ల రూపాయలు పలుకుతుందని, చిత్రీకరణ కోసం మూడు సంవత్సరాలు పట్టేలా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు అభిమానుల...

August 24, 2024 / 07:55 AM IST

ఫేమస్ అవడానికి రోడ్డు పై డబ్బులు విసిరాడు… ఇప్పుడు కటకటాలు

యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేటర్ల ఆగడాలు రోజురోజుకి శృతి మించుతున్నాయి. ఫేమస్ అవవడం కోసం బైక్ స్టెంట్స్ చేసిన వారిని, స్పీడ్ రాసులలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసేవారు. తాజాగా హర్ష అనే యూట్యూబర్‌ను కేపిహెచ్‌బి పోలీసులు అరెస్టు చేశారు. Read Also: Actress Hema: MAA లోకి రీ ఎంట్రీ ఇచ్చిన హేమ! హర్ష ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో వ్యూస్ కోసం కోసం రద్దీగా ఉండే రోడ్లపై డబ్బు విసిరికొట్టడం...

August 24, 2024 / 01:28 AM IST

25 కేజీల బంగారంతో తిరుమలకు… దేవుడు ముందు ఏంటిదీ?

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం ఉదయం సన్నీ నానా సాహెబ్ వాఘ్చౌరే అనే పూణే కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం వచ్చినట్లు సమాచారం. వారు సుమారు 25 కిలోల బంగారపు ఆభరణాలు ధరించి, తిరుమల శ్రీవారిని VIP బ్రేక్ దర్శనం చేసుకున్నారు. ఈ ఆభరణాల ధర సుమారు 15 కోట్లు ఉంటుందని అంటున్నారు. అయితే, ఈ ఘటనే సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చకు కారణమైంది. Read Also: Ravi Teja 75: అసలు […]

August 24, 2024 / 12:16 AM IST

Arshad Warsi- Prabhas Controversy: ఒళ్ళు దగ్గర పెట్టుకో… టాలీవుడ్ హీరోలు కౌంటర్!

బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి ఇటీవల ప్రభాస్ నటించిన “కల్కి” సినిమా గురించి కొన్ని విమర్శాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ, “కల్కి” సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రభావవంతంగా నటించారని, కానీ ప్రభాస్ అంతంత మాత్రమే అనిపించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయాయి.  ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో ప్రముఖ నటులు విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశ...

August 23, 2024 / 11:54 PM IST

Ravi Teja 75: అసలు సెట్స్ లో రవితేజకు ఏమైంది?

తెలుగు సినిమా రంగంలో “మాస్ మహరాజా”గా గుర్తింపు పొందిన రవి తేజKolkata Rape Case Update: పోలీసులు ఆధారాలను మార్చేశారు: సీబిఐ పై అభిమానులు చాలా ప్రేమతో ఉంటారు. అయితే, ఇటీవలే ఆయన 75వ సినిమాకు సంబంధించిన సెట్స్ లో ఒక తీవ్ర గాయం జరిగింది, దీనితో అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. రవి తేజ ప్రస్తుతం భోగవరపు భాను దర్శకత్వంలో రూపొందుతున్న తన 75వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం సితార ఎంటర్టై...

August 23, 2024 / 11:54 PM IST

చిరంజీవి వల్లే బ్రతికున్నా: సీనియర్ యాక్టర్ ఎమోషనల్

తమిళ సినిమా పరిశ్రమలో సీనియర్ ఫైటర్, నటుడు పొన్నాంబళం మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకల్లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి అభిమానులు ఆయనకు గొప్ప సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా, పొన్నాంబళం చిరంజీవి గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. Kolkata Rape Case Update: పోలీసులు ఆధారాలను మార్చేశారు: సీబిఐ పొన్నాంబళం ...

August 23, 2024 / 11:37 PM IST

AP Egg Puffs Controversy: రోజుకి ఎన్ని తిన్నారంటే.. సోషల్ మీడియాలో ట్రోల్స్

గత AP ప్రభుత్వంలో ఎగ్ పఫ్ ల మీద తెచ్చిన వివాదం తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. YS జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అధికారిక కార్యాలయంలో ఎగ్ పఫ్ ల పై భారీగా ఖర్చు పెట్టినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో, ఈ ప్రభుత్వం పఫ్ ల మీద 3.62 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దీనివల్ల ప్రతి సంవత్సరం సగటున 72 లక్షల రూపాయలు ఖర్చయినట్లు అంచనా అంటూ పలు […]

August 21, 2024 / 11:35 AM IST

Kolkata Doctor Rape-Murder case: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గంగూలీ పోస్ట్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తన సోషల్ మీడియా ఖాతాలలోని ప్రొఫైల్ పిక్చర్‌ను నల్ల రంగులో మార్చారు. RG కార్ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని పై జరిగిన లైంగికదాడి మరియు హత్యకు సాలిడరిటీ చూపించేందుకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సమయంలో, ఎన్నో సామాజిక మీడియా వినియోగదారులు కూడా అదే విధంగా నల్ల రంగులో ప్రొఫైల్ పిక్చర్స...

August 20, 2024 / 11:38 AM IST

Kolkata Rape Caseలో ట్విస్ట్: CBI కి పేర్లు ఇచ్చిన తల్లిదండ్రులు

కోల్‌కతా రేప్ కేసు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. RG కర్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్‌ను అత్యాచారం చేసి చంపిన ఘటన రాజకీయంగా పెను దుమారమే రేపింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఈ ఘటనకు సంఘీభావంగా ర్యాలీ చేసారు. బీజేపీ, NDA మిత్రపక్షాలు మాత్రం మమతా ప్రభుత్వం లో శాంతి భారతాలు కరువైనాయి అంటూ నిరశన జ్వాలలు రేపుతున్నారు. Read Also: Sabarmati Express Derail: పట్టాల పై భారీ వస్తువుపెట్టి ...

August 17, 2024 / 12:12 PM IST

Sabarmati Express Derail: పట్టాల పై భారీ వస్తువుపెట్టి ..!

ఉత్తర ప్రదేశ్ లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 కోచులు పట్టాలు తప్పాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ – వారణాసి మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్. ఉత్తర్ ప్రదేశ్ వారణాసి కి ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఆగష్టు 17 అర్ధరాత్రి సుమారు 2:30 గంటలకు ప్రమాదం సంభవించింది. ఇంజిన్ ముందు ఉండే క్యాటిల్ గార్డ్ ధ్వంసమైంది. Read Also: Kerala...

August 17, 2024 / 11:48 AM IST

Murari 4K: వామ్మో! థియేటర్లో పెళ్లి చేసుకున్న జంట

పిచ్చి పీక్స్ అనే పదం మన అనేక సందర్భాల్లో వింటాం. నిన్న ఆగష్టు 9న చాలా థియేటర్లలో ఇది కనిపించింది. సాధారణంగా సినిమా థియేటర్లలో అభిమానుల సందడి మామూలు విషయమే. కొంచెం ఉత్సాహం తో డాన్సులు వేస్తూ గోల చేయడం ఎప్పుడూ ఉండేదే. గత కొంతకాలంగా పాత సినిమాలు రి రిలీజ్ చేస్తున్నారు, అభిమానులు కూడా తమ పాత రోజులు నెమరువేసుకుంటూ వీటిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. 2000 తరువాత వారు ఇప్పుడు టీనేజ్ కుర్రకారు […]

August 10, 2024 / 09:39 AM IST

PM Modi in Wayanad: నేడు ప్రధాని వాయనాడ్ పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (ఆగష్టు 10) కేరళలోని వాయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముఖ్యంగా ఇటీవల జరిగిన వరదలకు సంబంధించిన దుర్భర పరిస్థితులను పరీక్షించి, పరిశీలించడానికి జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా కన్నూర్ ఎయిర్పోర్ట్ కు ప్రధాని 11 గంటలకు చేరుకుంటారు. వాయనాడ్‌ అనేది ప్రకృతి అందాలతో కూడిన ప్రాంతం, కానీ వరదల వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. Read Also: అందుకే నిశ్చితార్థం ...

August 10, 2024 / 09:38 AM IST

Bangladesh Crisis: నేటి నుంచి తాత్కాలిక ప్రభుత్వానికి రంగం సిద్ధం

బాంగ్లాదేశ్ లో శాంతి భద్రతుల ఆటంకం, నెలకొన్న అసమ్మతి, సంక్షోభం కారణాలుగా నేడు తాత్కాలిక ప్రధాని ప్రమాణస్వీకారం చేయనున్నారు. తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు అని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమా ప్రకటించారు. బంగ్లా కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు 15 మంత్రులతో కూడిన ప్రభుత్వాన్ని మహమ్మద్ యూనస్ ఏర్పాటుచేయనున్నారు. Read Also: ఆంధ్ర వాళ్ళని ఉండనివ్వండి, 2 వేల కుటుంబాలు రోడ్డున పడత...

August 8, 2024 / 08:43 AM IST