ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ఉన్న వివాదంపై స్పందించారు. ఈ విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై జగన్ సక్రమంగా సమాధానం ఇచ్చారు. ఈ వివాదం గురించి జరిగిన చర్చలు దేశవ్యాప్తంగా మీడియాలో విపరీతంగా వ్యాపించాయి, ప్రజలు ఈ అంశంపై ఆసక్తిగా చర్చిస్తున్నారు. జగన్ ఈ సందర్భంగా టీడీపీ వంద రోజుల పాలనను పరిగణనలో...
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్‌స్టర్ లుక్‌లో గన్ పట్టుకుని ఉన్నాడు. కొంతమంది ఈ చిత్రాన్ని అల్లుఆర్జున్ నటిస్తున్న “పుష్ప: ది రూల్” సినిమా కోసం తీసినట్లుగా భావిస్తున్నారు. అయితే, మరికొంత మంది ఈ చిత్రం డేవిడ్ వార్నర్ యొక్క ఎడ్వర్టయిజింగ్ షూట్ నుంచి ఉండవచ్చని అంటున్నారు. గతంలో డేవిడ్ వార్నర్ CRED యా...
హైదరాబాద్ నగరంలోని నర్సింగి పోలీసు స్టేషన్‌లో ఒక ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ అరెస్ట్ కు సంబంధించిన అంశాలు సరికొత్త మలుపు తిరిగాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా, నర్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై జీరో FIR నమోదు చేశారు. మహిళా కొరియోగ్రాఫర్ చెప్పిన వివరాల్ని పరిగణలోకి తీసుకొని, పోలీసులు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, జానీ మాస్టర్ హైదరాబాద...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించబోతుంది. ఈ విధానం నిర్మాణానికి అవసరమైన ఇసుకను సులభంగా పొందడానికి ఎంతో ఉపయోగపడనుంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. Read Also: Devara Ayudha Pooja: మరికొద్ది నిమిషాల్లో ఎన్టీవోడి మాస్ పూనకాలు! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్‌ను ఈరోజు ప్రారంభించనున్నారు, ప్రజలు తమ ఊర్లలో గ్రామ సచి...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించేవి కొన్ని ఉంటాయి. దైవ దర్శనానికి, పూజలకు హిందువులు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, దేవతామూర్తులకు సమర్పించే ప్రసాదం విషయంలో కూడా ఆ పవిత్రతను పాటిస్తారు. ఇండ్లల్లో పండుగలకు కూడా ప్రసాదం వన్డే విషయంలో నియమనిష్టలు తప్పనిసరిగా పాటిస్తారు. అలాంటిది కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయం అయిన తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రసాదం అంటే ప...
NTR నటించిన “దేవర” సినిమా ప్రస్తుతం ఇండియాలో అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. గత 3-4 నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలు రాకపోవడం, సంక్రాంతి తర్వాత కమర్షియల్ చిత్రం లేకపోవడంతో, “దేవర” అన్ని వర్గాల ప్రేక్షకులలో అత్యంత ఆసక్తి కలిగిస్తుంది. “దేవర” చిత్ర బృందం ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మొదటి పాట “ఫియర్” మంచి స్పందనను పొందింది...
హైదరాబాద్ మెట్రోరైల్ అధికారిక ట్విట్టర్ (x )ఖాతా మరోసారి హాకింగ్ కి గురైంది. ఇది గత కొన్ని నెలల్లో ఇది రెండో సారి జరుగుతోంది. సైబర్ దొంగలు ట్విట్టర్‌లో నకిలీ సమాచారం పోస్టు చేసి, ఖాతా హాకైనట్లు ప్రకటించారు. ఇది ప్రజలకు ఆందోళన కలిగించింది, ముఖ్యంగా మెట్రో సేవలపై ఆధారపడి ఉన్న ప్రయాణికులకు. Read Also: Game Changer Release date: లీక్ చేసిన తమన్ హాకింగ్ జరిగిన సమాచారం పట్ల హైదరాబాద్ మెట్రో అధికారులు...
రామ్ చరణ్ నటించిన “గేమ్ చేంజర్” చిత్రం, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది, ఇది అభిమానులలో చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్. కొన్ని నెలల క్రితం, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని డిసెంబర్ 2024లో విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు, కానీ స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. కానీ, మంగళవారం సంగీత దర్శకుడు ...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఓంగోలు మాజీ ఎమ్మెల్యే బలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గడచిన కొన్ని నెలల కిందటి సాధారణ ఎన్నికలకు ముందు, బాలినేని కూటమిలో టికెట్ ఆశించారని బలంగా ఊహాగానాలు వినిపించాయి, టికెట్ద దక్కకపోవడంతో వైఎస్ఆర్‌సీపీని విడిచిపెట్టకుండా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ కారణంగానే కూటమి ఏర్పడింది” అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, తాను జైలులో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తనను సందర్శించారని గుర్తు చేసుకున్నారు. “నేను జైలులో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ నా వద్దకు వచ్చాడు. ఆ తరువాత, చర్చలు జరుపుకున్న అనంతరం, ఆయన వెంటనే బయటకు వెళ్లి జనసేన, టీడీ...
భారతదేశంలో కొత్తగా మరొక మంకీ పాక్స్ కేసు నమోడయ్యింది. 38 ఏళ్ళ వ్యక్తి, యూఏఈ నుండి కేరళలోని మలప్పురానికి వచ్చిన తర్వాత మంకీ పాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ కేసును గురించి సమాచారాన్ని పంచుకున్నారు. సెప్టెంబర్ 9న భారత్‌లో మొదటి మంకీ పాక్స్ కేసు నమోదైంది. 1958లో డెన్మార్క్‌లో మంకీ పాక్స్ మొదటగా కోతులలో గుర్తించబడింది. 1970లో మానవుల్లో ఈ వైరస్...
హైదరాబాద్ హైటెక్ సిటీలో, ప్రఖ్యాతమైన స్ట్రీట్ ఫుడ్ ఇటరీస్‌లో ఒకటి అయిన కుమారి ఆంటీ స్టాల్, స్టాల్ ఓనర్ అయికుమారి ఆంటీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీని కలిసింది. తన ప్రత్యేక రుచులతో ఆకట్టుకుంటున్న కుమారి ఆంటీ, ప్రముఖుల సందర్శనలతో పాటు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మీమ్స్ వల్ల ప్రజల్లో ఆదరణ పొందింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీసీ కోహెనూర్ హోటల్ పక్కన ఉన్న స్టాళ్లను తొలగించే యోచనలో ...
బాలాపూర్ లో ప్రతి సంవత్సరం జరిగే గణేష్ లడ్డు వేలం చాలా ప్రత్యేకం. 2024 సంవత్సరంలో ఈ లడ్డు వేలం అత్యధిక ధరకు కైవసం చేసుకున్నారు. ఈసారి, బాలాపూర్ గ్రామానికి చెందిన కొలను శివరెడ్డి, 30 లక్షల 1 వేల రూపాయల ధరకు లడ్డు ను గెలిచారు. ఇది గత సంవత్సరం 27 లక్షల రూపాయలకు దాసరి దయానంద్ రెడ్డి గెలుచుకున్న లడ్డు కంటే ఎక్కువ. ఈ సంవత్సరం, అనేక ప్రతిష్టాత్మకుల సమూహం ఈ వేలంలో పాల్గొని, […]
ETV ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు టీవీ నటుడు, తన కొడుకు చంద్రహాస్ పై చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందారు. ఇటీవల చంద్రహాస్ హీరోగా తొలి సినిమా “రామనగర్ బన్నీ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రభాకర్ మాట్లాడుతూ, నేను కొన్ని వందలమందికి లైఫ్ ఇచ్చాను… డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెలివిషన్ షోస్ ద్వార ఎంతోమంది నా వల్ల లాభం పొందారు… కానీ నా కొడుకు విషయం వ...
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ సందర్భంలో మాజీ మంత్రి KTR తో పాటు BRS పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు జవాబిచ్చారు. రాజీవ్ గాంధీ వలెనే భారతదేశానికి కంప్యూటర్ వచ్చింది. ఎంతోమంది యువత ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు.. మాజీ మంత్రి KTR మరియు BRS పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ, రాజీవ్ గాంధీ ఆనాడు ప్రవేశ...