చాలా మందికి యాపిల్ ఉత్పత్తుల మీద చాలా మోజు ఉంటుంది. ఎందుకంటే వాటి క్వాలిటీ అంత ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. దాన్ని ప్రూవ్ చేసే ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అదేంటంటే?
దుబాయ్ యువరాణి షేక్ మహ్రా మొహమ్మద్ రషీద్ ఆల్ ముక్తుమ్ సంచలన ప్రకటన చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక తన భర్తకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.
అరుదైన ఫీట్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును లిఖించుకున్నాడు ఈ పాకిస్థాన్ కుర్రాడు. కేవలం 30 సెకన్లలో 39 కూల్ డ్రింగ్స్ టిన్‌లను తన నుదిటితో పగలగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇటీవల బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పార్లమెంట్‌లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. అయితే ఇందులో ఒకరు శివాని రాజా ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. మహారాష్ట్రలో ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌లో స్పష్టంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తన పెంపుడు కుక్కకు ఓ మహిళ ఏకంగా బంగారు గొలుసు చేయించింది. దాని బర్త్‌డే సందర్భంగా రూ.2.5లక్షల విలువైన చైన్‌ని దానికి బహూకరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడో చిన్నారి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి భాంగ్రా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
పెళ్లి చేసుకునేందుకు జంట అక్కర్లేదని నిరూపిస్తున్నారు జపాన్ యువతులు. ఈ మధ్య అక్కడ ఒంటరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమతో తాము ఎంతో ప్రేమగా ఉంటామని ప్రణామాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రమైన ట్రెండ్ ఏమిటో మనం తెలుసుకోకపోతే ఎలా?
ఓ బిహారీ వ్యక్తిని విషపూరితమైన పాము కాటేసింది. దీంతో ఆ వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. తిరిగి దాన్ని రెండు సార్లు కరిచేశాడు. ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటంటే?
కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈమె స్టాల్ దగ్గరకు ప్రముఖ నటుడు సోనూ సూద్ వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కాకినాడలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఉప్పాడ వెళ్తున్న పవన్ కల్యాణ్‌కు ఒక గ్రామంలో ఓ చిన్నారి జనసేన ఫ్లాగ్ ఊపుతూ స్వాగతం పలికాడు. వెంటనే కాన్వాయ్ ఆపి జనసేనాని కిందకి దిగాడు. ఆ తరువాత చిన్నారిని పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అనంత్ అంబానీ వివాహానాకి ముందు సోమవారం ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ఓ అరుదైన వాచ్‌ని ధరించారు. ఇప్పుడు ఆ వాచ్ సంగతులు అందరికీ ఆసక్తిగా మారాయి. అవేంటంటే?
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మంత్రి జర్తాజ్ గుల్ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈమె మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ సాధిక్ చూడకపోవడంతో జర్తాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైలు వస్తుండగా పట్టాల దగ్గర నిలబడి ఓ మహిళ రీల్స్ తీయించుకుంటోంది. దీంతో ఒళ్లు మండిన లోకో పైలెట్ ఏం చేశాడంటే? చదివేయండి.