దేశంలో ఎండలు మండిపోతున్నాయి. 50 డిగ్రీలను దాటడం అంటే మాములు విషయం కాదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
సొమ్మసిల్లి పడిపోయిన కోతిపై ఓ కానిస్టేబుల్ మానవత్వం చూపించారు. దానికి సీపీఆర్ నిర్వహించి తిరిగి స్పృహలోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
పబ్లిక్ ప్లేస్‌లో కత్తి పట్టుకొని ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. అడ్డుకున్న పోలీసులను సైతం పొడిచాడు. చూడడానికే భయానకంగా ఉంది ఈ వీడియో. నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
వేపచెట్టుకు మామిడి కాయలు కాయడం ఎప్పడైనా చూశారా.. అయితే ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లే ఈ వింత ఉందంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
హైవేపై వేగంగా వేళ్తున్న వాహనం నుంచి వస్తువులను కాజేసే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ అంతటి రిస్క్ చేయలేరు. ఇది చూస్తుంటే అచ్చం యాక్షన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.
కేదార్‌నాథ్ ఆలయం సమీపంలో ఓ హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉన్న హెలికాప్టర్ ల్యాండ్ అవకుండా గింగిరాలు తిరిగింది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది.
బెంగళూరు రేవు పార్టీలో నటీ హేమ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను అక్కడికి వెళ్లలేదు అని ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోపై కర్ణాటక పోలీసులు ఫైర్ అయ్యారు. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
తమిళనాడుకు చెందిన ఓ యూ ట్యూబర్ ఇరకాటంలో పడ్డాడు. చట్ట విరుద్ధమైన పని చేసినందుకు గాను ప్రభుత్వం నుంచి నోటీసు అందుకున్నాడు. మరోవైపు యూ ట్యూబర్ అప్‌లోడ్ చేసిన వీడియోను తొలగించాలని సైబర్ క్రైమ్ విభాగానికి ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలతో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఓ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఏఐ ఇమేజ్‌లకు చెక్ పెట్టవచ్చు.
గాళ్లో ఎగురుతున్న ఓ విమానంలో భారీ కుదుపులు సంభవించాయి. దాంతో ఫ్లైట్‌లో ఉన్న 211 మంది ఇబ్బందులు పడ్డారు. అందులో ఒకరు మరణించారు.
వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికాలో ఓ సెక్స్ వర్కర్ చేసిన నిర్వాకం ... వేలాది మందిని కలవరానికి గురిచేస్తోంది. HIV వ్యాధి సోకిందని తెలిసినప్పటికీ ఆమె దాదాపుగా 211 మందితో సెక్స్‌లో పాల్గొంది. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హెల్త్ అలర్ట్ జారీ చేశారు.
పెళ్ళి పీటల మీదనుంచి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసిన ఘటనలు చూశాము కానీ ఇక్కడ పెళ్లి ఊరేగింపునుంచి నూతన వధువును కిడ్నాప్ చేశారు. కత్తులతో బెదిరించి వధువును ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్‌గా మారింది.
మూడు వారాల క్రితం ఓ పసిబిడ్డ తల్లి చేతుల్లోంచి పొరపాటున సన్‌షేడ్ మీదికి జారిపడింది. అపార్ట్‌మెంట్ వాసులు దీన్ని గుర్తించి తెలివిగా బిడ్డని రక్షించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెట్‌లో ఆ బిడ్డ తల్లిపై తీవ్రంగా ట్రోలింగ్స్ వచ్చాయి. డిప్రెషన్‌కు గురైన ఆమె ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది.
ఆకాశం నుంచి భారీ సైజులో ఉల్క నెలపై పడింది. వందల కిలోమీటర్ల వరకు ఆ వెలుగు కనిపించినట్లు స్థానికులు చెప్పారు.