విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్లో మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేశారు. లేదంటే పెనుప్రమాదం జరిగేదని సిబ్బంది చెప్పారు.
ఓ సామాన్యుడి బ్యాంక్ ఖాతాలో వేల కోట్లు దర్శనివ్వడంతో అతను షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు విషయాన్ని తెలియజేశాడు. అప్పుడు షాక్ అవడం ఆఫీసర్ల వంతు అయింది. పూర్తి విషయం ఏంటో తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
పదహారేళ్ల యువకుడు ఓ వృద్ధుడిని భూమి లోపల సజీవంగా పాతిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత మూలుగులు విన్న పోలీసులు నేలను తవ్వి అతడిని వెలికి తీశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పెద్ద ఎత్తున పోలీసులు పట్టుకున్నారు. వాటిని తిరిగి జల ప్రవేశం చేయించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జపాన్‌లో ఓ యువతి చీరకట్టులో హొయలు పోతూ నడుస్తుంటే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ అలా కళ్లప్పగించి చూశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
నిత్యం దైవారాధనలో ఉండే పూజారి ఓ టీవీ యాంకర్‌పై దారుణానికి ఒడిగట్టాడు. నమ్మించి తీర్థంలో మత్తిచ్చి లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటా అని దేవుడి మీద ఒట్టుపెట్టి కడుపు చేశాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
పెద్ద ఏనుగులన్నీ కునుకుతీస్తున్న సమయంలో గున్న ఏనుగును రక్షించుకునేందుకు అవి దాని చుట్టూ గుండ్రంగా పడుకుని కునుకు వేశాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.
ఈరోజుల్లో ప్రతీ చిన్న విషయానికి భార్యభర్తలు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్దుకుపోయే పరిస్థితులకు కూడా విడాకులు కావాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
పెళ్లీడుకొచ్చిన పిల్లకి చక్కని వరుడు కావలెను అంటూ ప్రకటనలను మనం చూసే ఉంటాం. అయితే కర్ణాటకలో మాత్రం 30 ఏళ్ల క్రితం చనిపోయిన తన కూతురికి వరుడు కావాలంటూ ఓ కుటుంబం వారు పత్రికలో ప్రకటన వేశారు. ఎందుకంటే?
ఇన్‌స్టా రీల్స్ పేరుతో ఇష్టం వచ్చిన వీడియోలు తీయడం ఇప్పుడు ట్రెండ్. అదే తరహాలో ఓ అమ్మాయి చేతులో గన్ పట్టుకొని హైవేపై నిలబడి రీల్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఓ దుండగుడు ముఖానికి ముసుగు ధరించి దారుణానికి పాల్పడ్డాడు. బెల్ట్‌ను మహిళ మెడకు బిగించి, ఈడ్చుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మద్యం తాగిన ముగ్గురు మహిళలు ముంబయి పోలీసులపై దాడికి దిగారు. వారిని తిడుతూ కాలర్ పట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
సాధారణంగా బస్సు లేదా ఆటోలో సీటు కోసం ప్రయాణికులు కొట్టుకుంటారు. అయితే విమానంలో సీటు కోసం ఓ ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కార్లలో ప్రయాణించే వారికి తాజా అధ్యయనం పెద్ద హెచ్చరిక చేసింది. కారులో రోజుకు ఒక గంట ప్రయాణించినా క్యాన్సెర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా అధ్యయనం వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం మూడవ దశ పోలింగ్ జరిగింది. అందులో భాగంగా మహారాష్ట్రలో పోలింగ్ జరిగే ముందు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఈవీఎంకు హారతి ఇచ్చిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.