బోరు వేస్తే నీళ్లు వస్తాయి అని తెలుసు కానీ ఈ ప్రాంతంలో వేసిన బోరు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.
డెలివరీ అయిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చింది. శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, బరువు విషయంలో సాధారణ స్థితిలోనే ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది. అయితే అది ఫేక్ వీడియో అని తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ భూమి మీద తిరిగిన అతిపెద్ద పాము మన దేశంలోనిదే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2005లో దొరికిన అవశేషాలను బట్టి దానికి వాసుకి అనే పేరు కూడా పెట్టారు. అది గుజరాత్‌లో గుర్తించారు.
మణిపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనాలు పోలీంగ్ బూతుల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మహేష్ అభిమానులు. ఫైనల్‌గా హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మహేష్, రాజమౌళి. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది.
ప్రపంచంలోనే వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణించింది. దీనికి కారణం రైలులో పాము రావడమే. దీంతో ప్రయాణీలు కంగారు పడడంతో ట్రైన్ మార్చాల్సి వచ్చింది.
చాలామంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను లక్షలు పెట్టి మరి చదివిస్తున్నారు. వచ్చే జీతం కంటే పిల్లల చదువుల ఖర్చు ఎక్కువ ఉన్నా చదివిస్తుంటారు. అయితే ఇటీవల ఓ తండ్రి తన బిడ్డ ప్లే స్కూల్ ఫీజు ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. మామూలుగా ఉండదని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా లేదు. అయితే.. 2034 సీఎం ఎన్టీఆర్ అనే వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
సాధారణంగా అందరి కుటుంబాల్లోనూ నాలుగైదు ఓట్లు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అస్సాంలోని ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారట. ఆ కధాకమామీషు ఏంటో చదివేద్దాం రండి.
వింతైన పక్షి చేసే శబ్దాలు విని ప్రజలంత బయపడ్డ సంఘటన లండన్‌లో చోటు చేసుకుంది. అది పోలీసు వాహనం సైరన్‌ను అనుకరించి అందరిని పరేషాన్ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆకర్షణీయమైన జీతంతో కూడిన ఉద్యోగం అందుబాటులోకి వచ్చింది. పోస్ట్ జూనియర్ భార్య. అనుభవజ్ఞులు ఈ ఉద్యోగానికి అర్హులు కాదు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రేమ, గౌరవంతో పాటు ఉద్యోగ రకం జీవితకాలం వంటి అనేక అర్హతలను జాబితా చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్‌గా మారింది.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తన మాట కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుందని ఓ తండ్రి తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చనిపోయిందంటూ ఫ్లెక్సీ కట్టి తన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
విమానం టేకాఫ్ అవగానే ఇంజిన్ కవర్ ఒక్కసారిగా ఊడిపోయింది. అది గాలికి కొట్టుకుంటు ఊడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.
ఉత్తరప్ర్రదేశ్ రాష్ట్రం బస్తి జిల్లాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా సాయంతో కోతుల బారి నుంచి తనను, మేనకోడల్ని కాపాడుకుంది. ఈమెకు ఆనంద్ మహీంద్ర ఉద్యోగం ఆఫర్ చేశారు.