ఓ వ్యక్తిని అధికారి ఇబ్బంది పెడుతున్నాడు అని మహారాష్ట్ర సచివాలయమైన మంత్రాలయం బిల్డింగ్ పైనుంచి ఒక వ్యక్తి దూకాడు. దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఓ సర్కస్‌లో దారుణం చోటుచేసుకుంది. పట్టు తప్పి ఓ యువతి 12 అడుగుల ఎత్తునుంచి జారిపడి గాయాలపాలైంది. దీంతో విక్షకులు ఒక్క సారి షాక్ అయ్యారు.
అందరూ ఇష్టంగా తినే పాపడ్ ఎలా తయారు చేస్తారో చూసి నెటిజన్లు కంగుతిన్నారు. ఈ వీడియో చూశాక తినాలంటే సాహసమనే చెప్పొచ్చు.
ఆస్ట్రేలియా పార్లమెంటులో తొలి లెస్బియన్ ఎంపీగా ఉన్న పెన్నీ వాంగ్ తాజాగా పెళ్లి చేసుకుంది. సోఫియా అల్లౌకేతో గత 20 ఏళ్లుగా సహజీవనం చేస్తూ తాజాగా వివాహం చేసుకున్నారు.
ఆరు గంటలు పెరోల్ తీసుకొ మరో లేడీ గ్యాంగ్‌స్టర్ అయిన తన ప్రియురాలిని పెళ్లాడిన గ్యాంగ్‌స్టర్. గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కలా జతేది వివాహం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
బెంగళూరుకి చెందిన ఓ కోడలు వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితకబాదింది. కూతురు ఫిర్యాదు మేరకు కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
96వ ఆస్కార్ అవార్డ్ వేడుకలు ఈరోజు ఉదయం లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల వేడుకలో జాన్ సేనాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇచ్చే అవకాశం దక్కింది. దీంతో అతను న్యూడ్‌గా స్టేజ్‌పైకి వచ్చి అందరినీ షాక్‌కు గురిచేశాడు.
మిస్ వరల్డ్- 2024 విన్నర్ క్రిస్టినా పిస్కోవా అంటే అందరికి తెలుసు కానీ ఆమె గురించి అందరూ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. తన గురించి తెలిసి చాలా మంది మనిషే కాదు మనసు కూడా అందమే అంటున్నారు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తనకెంతో ఇష్టమైన తల్లి, భార్యకు ట్రీట్ ఇవ్వడానికి హీరో రామ్ చరణ్ గరిట పట్టారు. ఆయన ఇంతకీ వారికి ఏం ట్రీట్ ఇచ్చారో తెలుసుకుందాం రండి.
చైనాకు చెందిన ఓ నటుడు కేవలం బెగ్గింగ్ ద్వారా నెలకు రూ. 8 లక్షల వరకు అర్జిస్తున్నాడు. వృత్తిరిత్యా నటుడు అయిన ఇతను తన యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రజల సింపథి కొట్టేస్తున్నాడు. తద్వారా ఏడాదికి దాదాపు కోటి రూపాలు సంపాదిస్తున్నాడు.
రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం మద్యపానం, నిర్లక్ష్యం, అతివేగం, నిద్రమత్తు అనుకుంటున్నాము. అయితే వీటితోపాటు మరో కారణం కూడా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే రోడ్డు దాటుతున్న వ్యక్తులు ధరించే దుస్తులు కూడా ఓ కారణం.
విమానం గాల్లో ఉండగానే టైర్ ఊడి కింద పడింది. వేగంగా కిందకు వచ్చిన టైర్ పార్కింగ్ కారుపై పడింది. కారు ధ్వంసం అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తన తమ్ముడి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఈషా అంబానీ ధరించిన బ్లౌజ్ గురించి ఇప్పుడు నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ బ్లౌజ్‌ని తాను బంగారం, వజ్రాలు, రత్నాలు పొదిగి స్వయంగా డిజైన్ చేయించుకోవడం విశేషం.
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పిఎల్) స్టార్ స్టడెడ్ ఓపెనింగ్ సెర్మనీలో తమిళ నటుడు సూర్యతో పాటు లెజెండరీ క్రికెట్ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌లతో కలిసి రామ్ చరణ్ ఈ హుక్ స్టెప్ చేశాడు.
ఓ అబ్బాయి ఇంట్లో ఉండగా చిరుత పులి ప్రవేశించింది. అబ్బాయి తెలివిగా ఇంటి డోర్ పెట్టి తప్పించుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో పట్ల నెటిజన్లు అబ్బాయి తెలివికి మెచ్చకుంటున్నారు.