రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ పెళ్లి వేడుకలు మొదలయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో టీమిండియా కెప్టెన్, రామ్ చరణ్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఈ రెండు జంటలు కనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాదులో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన క్యాట్బరీ డైరీమిల్క్ చాక్లెట్‌లో తెల్ల పురుగు దర్శనం ఇవ్వడం సర్వత్రా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ సంపన్నుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి.
వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. ఇది చూడడానికి అనకొండల ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
12th ఫెయిల్ ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ తన చిన్ననాటి పాఠశాలకు సంబంధించిన రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రముఖ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ లండన్‌లో ఉంటున్నారు. తన కూతురు వామికతో కలిసి కేఫ్‌లో ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అరబిక్ ప్రింటెడ్ దుస్తులు ధరించిన ఓ మహిళను అక్కడున్న మూకాలు బెధిరించాయి. ఇస్లాంను అవమానించావు అని నినాదాలు చేశారు. ప్రాణభయంతో ఆ యువతి బిక్కుబిక్కుమంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
భార్యబాధితుల సంఘాలు వెలిశాయి అంటే అందరూ నవ్వుకుంటారు.. కానీ మోసేవాడికే తెలుస్తుంది కావిడి బరువు అన్నట్లు బరించే భర్తలకే తెలుస్తుంది భార్య పెట్టే బాధలు. ఒక సర్వేలో బయటపడిన నిజాలు.
ఏ జీవికైన మరణం అనేది అత్యంత బాధకరం అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తోటీ కోలా బీర్ చనిపోయిందని మరో కోలా బీర్ రోదించడం అందరి మనుసును కలిచివేసింది.
ముక్కులో రక్తస్రావంతో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి చేరుకోగా.. అతడి పరిస్థితి చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. ముక్కులో ఈ అసాధారణ దృగ్విషయం ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
సమ్మక్క సారక్కల మేడారం మహా జాతర వైభవంగా సాగుతోంది. 4వ రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు మేడారానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ కొనసాగుతోంది.
హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సీన్లు చూశారా.. వాటిల్లో కార్లు గాల్లోకి లేస్తుంటాయి. వాటిని తప్పించుకొని హీరోలు సేఫ్ ప్లేస్ కి వెళ్లిపోతాడు. ఇలాంటి సీన్లు జస్ట్ సినిమాల్లో మాత్రమే చూసి ఉంటారు.
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా వాయిదాల మీద వాయిదాలు పడి మార్చి 1న విడుదల కానుంది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా ఇంకా టచ్ పోలేదు. కశ్మీర్ పర్యాటనలో భాగంగా గుల్మర్గ్ గల్లీలో క్రికెట్ ఆడాడు. క్యాచ్ పట్టండి అంటూ సవాల్ కూడా విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఓ వ్యక్తికి రూ.2,800 కోట్ల విలువైన లాటరీ వచ్చింది. కానీ మరుసటి రోజే అతను డబ్బులేనివాడని తెలిసింది. ఎందుకంటే తప్పు చేశామని చెప్పి లాటరీ మొత్తాన్ని ఇవ్వడానికి కంపెనీ నిరాకరించింది.