ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ హైదరాబాద్ పోలీసులు చేస్తున్న ప్రచారాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా మరో పోస్ట్‌ను పెట్టారు. అది కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.
డేటింగ్ యాప్ ఓ ఫుట్ బాల్ ప్లేయర్ జీవితాన్ని నాశనం చేసింది. అతను చేసిన చిన్న తప్పు ఓ చీటర్‌గా మిగిలిపోవడమే కాకుండా కాంట్రాక్ట్ కూడా రద్దు అయింది.
గుంటూరు కారం సినిమాలో కుర్చి మడట పెట్టి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికిీ తెలిసిందే. అందుకే చాలా మంది రీల్స్ చేస్తూ తమ సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు. తాజాగా మహేష్ బాబు అన్న కూతురు కూడా ఈ పాటకు స్టెప్ వేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. దాంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇటీవల ఓ మహిళ సీమంతం కోసం అందంగా తయారు కావడంతో పాటు డిఫరెంట్‌గా ఉంది. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన నగలను ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఐటీ సిటీ బెంగళూరులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ విచారణ నిమిత్తం ఓ యువకుడిని పోలీసులు ఆపగా.. అతడు పోలీసు వేలిని కొరికాడు.
వైద్య శాస్త్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల వ్యవధిలో ఓ మహిళ మరో బిడ్డకు జన్మిచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి ఈ ఘటన పదకొండవది అని వైద్యులు తెలిపారు.
ఇన్పోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి అన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరు ఐస్ క్రీమ్ తింటున్న ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఫుట్‌బాల్ ఆట ఆడుతుండగా గ్రౌండ్లో పిడుగు పడి ప్లేయర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి ప్లేయర్లు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు. అప్పటి వరకు ఎంతో హుషారుగా ఆడిన ఆటగాడు క్షణాల్లో విగతజీవిగా మారడం చూసి తోటి ప్లేయర్లు షాక్ అయ్యారు.
మస్కిటో టోర్నడోలు మధ్య అమెరికా, రష్యాలలో వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు పూణెలో మొదలయ్యాయి. దీని వలన ఐటీ పార్క్‌లు, స్కూళ్లు, స్టేడియంలు, ఓల్డేజ్ హోంలో దోమలు చేరి దారుణంగా ఇబ్బంది పడుతున్నాయి.
ఇటీవల ఆపరేషన్ ధియేటర్లలో ఓ వైద్యుడు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినందుకు అతనిని సస్పెండ్ చేశారు. తాజాగా వైద్య విద్యార్థులు ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రిలో రీల్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం వాళ్ల మీద చర్యలు తీసుకుంది.
ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ డిఫరెంట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఓ డాక్టర్ ఆపరేషన్ ధియేటర్‌లో ప్లాన్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వైద్యుడిని సస్పెండ్ చేశారు.
ఆన్‌లైన్‌లో లైవ్‌లో మాట్లాడుతున్న సమయంలో శివసేన నేత హత్యకు గురయ్యారు. ఈ విషయం అందరినీ షాక్‌కి గురి చేసింది.
తండ్రి మూడో వివాహం చేసుకోవడంతో తన కుమారుడు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నాడని, పాఠశాల నుంచీ వేధింపులను ఎదుర్కొంటున్నాడని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు.
ప్రతిభ ఉంటే చాలు సోషల్ మీడియాలో కోట్లు సంపాదించే మార్గాలు ఉన్నాయి. ఓ చైనా మహిళ కేవలం 3 సెకన్ల వీడియోతో వారానికి రూ. 120 కోట్లు సంపాదిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
విద్యార్థుల ముందు జుట్టు కత్తిరించుకో అని ప్రొఫెసర్ అన్నందుకు మనస్తాపానికి గురైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకేశాడు. ప్రొఫెసర్ అవమానించడంతో తన తమ్ముడు ఆత్మహత్యాయత్నం చేశాడని విద్యార్థి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.