ఇల్లు కొనండి..భార్యను ఉచితంగా పొందండి...అంటూ చైనాకు సంబంధించిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన చేసింది. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు భారీగా జరిమానా విధించింది.
సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుర్చీతాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ యువకుడు ఐదుగురి అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఐదుగురూ ఒకేసారి గర్భవతులు కావడంతో వారిని ఓ చోటుకు చేర్చి బేబీ షవర్ వేడుక నిర్వహించారు. నెట్టింగ ఈ ఘటన వైరల్ అవుతోంది.
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కోహ్లీ అనుకుని అతని అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
రామ మందిరం కోసం భక్తులు బహుబలి తాళాన్ని తయారు చేశారు. దాని బరువు ఏకంగా 400 కేజీలు ఉంది. దాన్ని ప్రత్యేక వాహనంలో తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
పాము అంటే అకస్మాత్తుగా ఎదరుగా వస్తే వారి పరిస్థితి ఏంటో ఒక్క సారి ఊహించుకోండి. ఎయిర్ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడి తలపై ఉన్న లగేజీ డబ్బాలో విషపూరిత పాము పాకింది.
కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్రలో పూజారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.
క్రికెట్ దిగ్గజం మాస్టర్ సచిన్ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ గేమింగ్ యాప్‌కు ఆయన అడ్వర్టైజ్ చేస్తున్నట్లు అందులో ఉంది. దీనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్లాట్‌ఫాంపై నిలిచి ఉన్న ట్రైన్లో కిటికీ బయటనుంచి మొబైల్‌ను దొంగలించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అప్రమత్తం అయిన ప్రయాణికుడు దొంగ చేయి పట్టుకున్నాడు. ట్రైన్ కదిలింది. మిగితావారు కూడా అతని చేయిపట్టుకొని తలపై మొట్టికాయలు వేశారు. ఒక కిలోమీటర్ మేర అతన్ని కిటికీకే వేళాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
విమాన టాయిలెట్‌లో ఓ ప్రయాణికుడు ఇరుక్కున్నాడు. సిబ్బంది ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ కాలేదు. దీంతో దాదాపు 2 గంటల పాటు నరకం చూశాడు.
బ్రూనై రాకుమారుడు అబ్దుల్ మతీన్ ఓ సామాన్యురాలిని పెళ్లి చేసుకున్నాడు. 32 ఏళ్ల మతీన్, 29 ఏళ్ల యాంగ్ మాలియా అనిషా రోస్నాలుతో వివాహబంధంతో ఏకం అయ్యారు.
కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచన చేసింది. గత నెలలో 10 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
తొలి టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. భారత బౌలర్లు సరైన రీతిలో తమ ప్రదర్శనను చూపడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో టీమిండియా తొలి టీ20లో విజయం సాధించింది.
ఇండియన్ రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. రోజుకు లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది ప్లాట్ ఫామ్స్‌లో దొరికే ఆహారాన్ని, అలాగే ట్రైన్లలో అమ్మె ఆహారాన్ని తింటుంటారు. మరి వాటి శుభ్రత ప్రమాణాలు ఎలా ఉంటాయో తెలిసిందే. తాజాగా ఐఆర్‌సీటీసీ ఫుడ్ స్టాల్స్‌లో ఎలుకలు తిరగే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సంక్రాంతి లాంటి సీజన్ వస్తే.. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ అవుతున్నాడు. థియేటర్ల విషయంలో దిల్ రాజు పై ఎక్కడాలేని ఆరోపణలు వస్తుంటాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఊరుకున్నాను కానీ.. ఇక పై సహించేది లేదని దిల్ రాజు సీరియస్ అయ్యాడు. ఇక ఇప్పుడో షాకింగ్ వీడియో ఒకటి బయటికొచ్చి ట్రెండ్ అవుతోంది.