ఎయిర్ ఇండియా విమానం సర్వీస్ దారుణంగా ఉందంటూ ఓ కస్టమర్ వీడియో పెట్టాడు. తన జర్నీలో జరిగిన అసౌకర్యాన్ని వివరించాడు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రభుత్వ టీచర్ పేపర్లను లీక్ చేశాడు. దీంతో పై అధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సంచనంగా మారింది. నెటిజన్లు అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో రైల్వేకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అసలు ఇలాంటివి నిజంగా జరుగుతాయా అని ఆలోచించేలా చేసే కొన్ని వీడియోలు ఉన్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ గురించి అందరికీ తెలిసిందే. తమిళ్‌తో పాటు తెలుగులోను అజిత్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. తాజాగా అజిత్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చేలా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బంగారు టాయిలెట్ కమోడ్ విలువ రూ. 50.36 కోట్లు ఉంటుంది. దాన్ని ఓ దొంగ సునాయసంగా దొంగలించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ కస్టమర్ రూ. 62 కు ఒక ఊబర్ ఆటోను బుక్ చేసుకున్నాడు. తాను దిగల్సిన చోటు వచ్చింది. ఆటో దిగిన కస్టమర్ బిల్లు చూసి షాక్ అయ్యాడు. ఏకంగా 7 కోట్ల 66 లక్షలు వచ్చింది. అందులో డ్రైవర్ వెయిటింగ్ ఛార్జీ కూడా ఉంది. ఈ విషయాన్ని సదరు వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో చిరుత కలకలం సృష్టించింది. అది జరిపిన దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
మనకు ఇన్సిపిరేషన్ అవసరమైనప్పుడల్లా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదవుతాము. కానీ ప్రతిసారీ అలాంటి వ్యక్తుల నుండి ప్రేరణ పొందాల్సిన అవసరం లేదు.
భార్యభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. అవి చిన్నవే అయితే ఫర్వాలేదు. పెద్దవైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనిషిగా పుట్టిన తర్వాత కాస్తో కూస్తో మానవత్వం ఉండాలి.
ఢిల్లీలోని ప్రదీప్ అనే వ్యక్తి కూడా ఇలానే ఓ ఫ్లైఓవర్‌పై కారు ఆపి రీల్స్ చేశాడు. అంతే కాకుండా ట్రాఫిక్‌కి అంతరాయం కలిగిస్తూ.. కారు డోర్ ఓపెన్‌లో ఉంచి కారును నడిపాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
కొలాయి తిప్పితే నీరు ఎలా వస్తుందో ఒక చెట్టునుంచి నీరు అలా వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. భూమి నుంచి జలధార వస్తుండడంతో చూసేవారిని ఆ దృష్యం ఆకట్టుకుంది.
చెరువులో స్నానం చేసేందుకు దిగిన ఓ బాలుడి గొంతులో ప్రమాద వశాత్తూ చేప దూరి ఇరుక్కుపోయింది. కాసేపటికి బాలుడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు ఏం చేశారంటే..
దేశ రాజధాని ఢిల్లీకి లైఫ్ లైన్ గా పేరొందిన ఢిల్లీ మెట్రో ప్రతిసారీ ఏదో ఒక కారణంతో హెడ్ లైన్స్ లోకి వస్తుంది. కొన్నిసార్లు జంటల అశ్లీల వీడియోల వల్ల, కొన్నిసార్లు జనాల పొట్లాట వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉత్సవవిగ్రహాలను ఊరేగించడానికి తీసుకొచ్చిన రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ప్యూర్ వెజ్ ఫ్లీట్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. దీన్ని అపహాస్యం చేస్తూ.. స్విగ్గీ వివాదస్పదమైన ప్రకటనలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై స్విగ్గీ స్పందించింది.