ఇరాన్‌లో ఉన్నట్లుండి బతికున్న చేపలు వర్షంలా కురవడం మొదలు పెట్టాయి. దీంతో ఇప్పుడు ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ విశేషాలేంటో మీరూ చదివేయండి.
ఓటింగ్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సిరా గుర్తు. ఓటును వినియోగించుకున్నామనే గుర్తు కూడా సిరా గుర్తే. మరీ వేలు లేకపోతే సిరా గుర్తు ఎక్కడ వేస్తారు అనేది చాలా మందికి ఉన్న ప్రశ్న.. మరి సమాధానం ఏంటో చూద్దాం.
యాపిల్ స్మార్ట్ వాచ్ ఓ మహిళా జీవితాన్ని కాపిడింది. వాచీలో ఉండే పల్స్ రేట్ ఫీచర్‌తో ఆమె ప్రాణాలు దక్కించుకుంది. దీనిపై కంపెనీపై యాపిల్ సీఈఓ స్పందించడం విశేషం.
ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్టు ద్వారా ఓ మోడల్ అడ్రెస్ తెలుసుకున్న హంతకులు లోకేషన్‌కు వచ్చి తుపాకీతో కాల్చి చంపేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.
పుచ్చకాయల లాభాలు కోసం కొందరు దుండగులు వీటికి రంగు నింపుతుంటారు. పుచ్చకాయలు ఎర్రగా ఉండాలని కొంతమంది వాటికి ఇంజెక్షన్‌తో రంగు నింపుతున్నారు. ఇలా చేస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బొల్లి వ్యాధి కారణంగా ఓ కుక్క తన నలుపు రంగును కోల్పోయింది. రెండేళ్ల వయస్సు నుంచే ఆ కుక్కు వ్యాధి ఉండటంతో క్రమంగా రంగు మారుతూ పూర్తిగా తెలుపు రంగులోకి వచ్చింది.
లండన్‌లో ఒక సైకో వీరంగం సృష్టించాడు. కత్తి చేతులో పట్టుకొని వీధుల్లో తిరుగుతు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇరవై ఏళ్లయినా రాని ఓ యువతి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయింది. చివరికి గుండెపోటుతో మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికెళ్లినా భార్య పిల్లలతోనే కలిసి వెళ్తాడు మహేష్. లేటెస్ట్‌గా ఫ్యామిలీతో కలిసి వెళ్లగా.. అక్కతో మహేష్ సంభాషణ హైలెట్‌గా నిలిచింది.
ఎలుకల బెడదనుంచి తప్పించుకోవడానికి అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో తాజాగా ర్యాట్ క్యాచర్ జాబ్‌ను నియమించారు. ఎలుకలు పట్టే జాబ్ అని తక్కువ అంచనా వేయకండి జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు.
ఓ వింత పురుగులు ఇళ్లలోకి చేరి బీభత్సం సృష్టిస్తున్నాయి. చెవుల్లోకి దూరిపోతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వేరేచోట్లకి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఇది ఏ ప్రాంతం అంటే?
అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న 33 జాతీయ రహదారి తెగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఎండ తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఓ ట్రక్ డ్రైవర్ వినుత్నమైన ఆలోచన చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ నామినేషన్ల హడావిడి కొనసాగుతోంది. ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేయడానికి ఒంటెపై బయలుదేరాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని చదివేయండి.
ఎండలకు పక్షులు సొమ్మసిల్లి పడిపోతున్న ఘటనలూ గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఇలాంటి పక్షులకు చికిత్స అందించేందుకు ఓ దగ్గర ‘బర్డ్ హాస్పిటల్’ పేరుతో పెద్ద ఆసుపత్రే ఉంది. ఇంతకీ అదెక్కడ? వారేంచేస్తారు? తెలుసుకుందాం రండి.