»Pakistan Mob Tries To Assault Woman In Arabic Printed Dress Video Viral
Viral News: అరబిక్ ప్రింటెడ్ డ్రెస్ ధరించిన మహిళపై ఓ గుంపు దాడికి యత్నం
అరబిక్ ప్రింటెడ్ దుస్తులు ధరించిన ఓ మహిళను అక్కడున్న మూకాలు బెధిరించాయి. ఇస్లాంను అవమానించావు అని నినాదాలు చేశారు. ప్రాణభయంతో ఆ యువతి బిక్కుబిక్కుమంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Pakistan Mob Tries To Assault Woman In Arabic Printed Dress, Video Viral
Viral News: లాహోర్ మార్కెట్లో ఒక మహిళను ఓ గుంపు వేదించింది. దానికి కారణం సదరు యువతి ధరించిన డ్రెస్. కుర్తా లాంటి డ్రెస్‌పై అరబిక్‌లో ఏదో రాసింది. అది చూసిన ఓ సముహాం మహిళను వేదను గురి చేశారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో లాహోర్ హోర్లోని ఇచ్రా మార్కెట్లో చోటుచేసుకుంది. తన ధరించిన డ్రెస్‌పై అరబిక్‌లో ఏవో అక్షరాలు ఉండడంతో అవి కురాన్ను అవమానించేలా ఉన్నాయని లోకల్ వ్యక్తులు తప్పుబట్టారు. నానా రచ్చ చేశారు. ఆ సమయంలో యువతి భయంతో వణికిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
మహిళ డ్రెస్‌పై ఖురాన్ పద్యాలు ముద్రించారని, అవి కూడా ఇస్లాంను అవమానపరిచేలా ఉన్నాయని యువకులు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ యువతిని రక్షించేందుకు ప్రయత్నించగా లోకల్ యువకులు పోలీసులను సైతం అడ్డుకున్నారు. మహిళకు బుర్కాను ధరింపజేసి అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు. అయితే తాను ధరించిన డ్రెస్‌పై అరబిక్ కాలిగ్రఫిలో హల్వా అని రాసుంది. ఇది తెలియకుండా దైవదూషన అంటూ అమ్మాయిని తింటారు.
Jihadi mob in lahore pakistan baying for blood of a woman who was wearing a cloth with some Arabic written print.. the madarsa chhaap mob thought it to be some verses from quran.. pic.twitter.com/8TzVl4V405