Accident in the circus.. Young girl lost her grip and fell down.. Video viral
Viral News: ఓ సర్కస్లో దారుణం చోటుచేసుకుంది. పట్టు తప్పి ఓ యువతి 12 అడుగుల ఎత్తునుంచి జారిపడి గాయాలపాలైంది. రష్యాలోని ఓ సర్కస్లో భాగంగా ట్రాపెజ్ రింగుతో ప్రదర్శన ఇస్తున్న యువతి పట్టుతప్పి జారిపడి గాయాలపాలైంది. అప్పటి వరకు ఉత్సహాంగా ఆస్వాదిస్తున్న ప్రేక్షకులు ఒక్క సారిగా షాక్ అయ్యారు. వెంటనే స్పందించిన సర్కస్ సిబ్బంది బాధితురాలను ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral Video)గా మారింది. ఆ యువతి పేరు ఎలిజవెటా చుమకోవా (Elizaveta Chumakova) అని, పదేళ్లుగా తమవద్ద పని చేస్తున్నారని సర్కస్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు, చికిత్స పొందుతున్నట్లు వారు చెప్పారు.
La gimnasta se cayó del ring y cayó desde una altura en Novosibirsk. El incidente ocurrió durante el espectáculo del "Circo Real de Gia Eradze".
Elizaveta Chumakova, de Tatarstán, de 25 años, realizó un truco sin seguro, pero no pudo permanecer en el split. La niña fue… pic.twitter.com/ktjWD9UBIF