సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య
భార్య, ఇద్దరూ పిల్లల్ని కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న గన్ మెన్ నరేష్
చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో చోటుచేసుకున్న ఘటన
అయితే ఇతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది
ఎందుకు భార్య, ఇద్దరు చిన్నారులను చంపేసి హత్య చేసుకున్నాడనే వివరాలు తెలియాల్సి ఉంది
మరోవైపు ఉన్నాతాధికారల వద్ద పనిచేసే సిబ్బందికి పని ఒత్తిడి ఉంటుందని పలువురి ఆరోపణ
ఆర్థిక కారణాల నేపథ్యంలో ఈ ఉదంతానికి పాల్పడ్డాడనే అనే విషయం కూడా తేలాల్సి ఉంది