• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Mallu Ravi : విజయశాంతి కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ..మల్లురవి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

November 11, 2023 / 05:04 PM IST

HCU విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘన విజయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అన్ని పోస్టులను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది.

November 11, 2023 / 04:31 PM IST

PMMODI : తెలంగాణలో వరుసగా ప్రధాని 3 రోజులు పర్యటనలు

ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.

November 11, 2023 / 02:04 PM IST

Rupeeకే నాలుగు సిలిండర్లు.. ఓ అభ్యర్థి హామీ

సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానని ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నేత కుమ్మరి వెంకటేశ్ యాదవ్ హామీనిచ్చారు.

November 11, 2023 / 01:44 PM IST

Sarpanch Navya : స్టేషన్ ఘన్‌పూర్‌ ఎన్నికల బరిలో జానకీపురం సర్పంచ్‌ నవ్య

సర్పంచ్ నవ్య తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ వేశారు.

November 11, 2023 / 01:20 PM IST

Karthika masam:స్పెషల్..శివాలయాల చెంతకు TSRTC బస్సులు

కార్తీక మాసం(karthika masam 2023) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ప్యాకేజీని అనౌన్స్ చేసింది. అది ఏటంటే రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలను సందర్శించే విధంగా బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ బస్సులు ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి మొదలవుతాయని ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

November 11, 2023 / 11:36 AM IST

Mrps meeting: నేడు మళ్లీ హైదరాబాద్ కు మోడీ..ఈ వర్గాలకు కీలక ప్రకటన!

నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. MRPS లేవనెత్తుతున్న డిమాండ్లపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మోడీ రాక నేపథ్యంలో ఈ సభకు కీలక బీజేపీ నేతలు హాజరుకానున్నారు.

November 11, 2023 / 07:32 AM IST

Sambhani : బీఆర్‌ఎస్‌‌లో చేరిన మాజీ మంత్రి సంభాని

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్‌ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరారు.

November 10, 2023 / 10:14 PM IST

Laxmi Pooja : దీపావళి కి ముందు చేసే ఈ పనులు, ఇంటికి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తాయి..!

దీపావళి దగ్గర పడుతోంది. ఈ పండగ మెరిసే దీపాలు, అందమైన అలంకరణల గురించి మాత్రమే కాదు; ఇది మన జీవితాల్లో విజయం మరియు శ్రేయస్సును ఆహ్వానించడం గురించి కూడా. మీరు ఈ పవిత్రమైన వేడుకకు సిద్ధమయ్యే ముందు, సానుకూల శక్తిని , ఆశీర్వాదాలను తీసుకురావడానికి సహాయపడే సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి.

November 10, 2023 / 07:33 PM IST

CMKCR : కామారెడ్డిలో పోటీ చేయడానికి కారణం అదే రేవంత్‌ కామెంట్స్

కేసీఆర్ దుష్టపాలనకు కామారెడ్డి చరమగీతం పాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రజల భవిష్యత్తను కామారెడ్డి ప్రజానీకం నిర్ణయించబోతుందన్నారు.

November 10, 2023 / 06:57 PM IST

Hyderabad Police: పోలీసుల సూచన.. దీపావళి క్రాకర్స్ కాల్చేందుకు 8 నుంచి 10గంటల వరకే అనుమతి

ఎల్లుండి దీపావళి పండుగ జరుగనుంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

November 10, 2023 / 06:54 PM IST

Tula Uma : వేములవాడ టికెట్ మార్పు.. భోరున విలపించిన తుల ఉమ

ఆఖరి నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ మార్చడంతో తుల ఉమ కంటతడి పెట్టారు. బీసీ మహిళలకు పార్టీలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

November 10, 2023 / 06:00 PM IST

Nominations : తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. 3 గంటల తర్వాత లైన్‌లో ఉన్నవారికి మాత్రం నామినేషన్లు వేసే అవకాశం కల్పించింది

November 10, 2023 / 04:52 PM IST

Election commission : తెలంగాణ జనసేనకు షాక్..గ్లాస్ సింబల్‌ ఈసీ నిరాకరణ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు

November 10, 2023 / 03:52 PM IST

BSP:లో చేరి నీలం మధు నామినేషన్..మరి గెలుస్తాడా?

తెలంగాణలో పటాన్ చెరు కాంగ్రెస్ టిక్కెట్ గురించి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇక్కడి స్థానిక నేత నీలం మధు టిక్కెట్ ఆశించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ మొదట పేరు ప్రకటించి చివరి జాబితాలో పేరు లేకపోవడంతో తాజాగా మధు బీఎస్పీ పార్టీలో చేరారు.

November 10, 2023 / 02:05 PM IST