హైదరాబాద్ లో ఈ స్థాయిలో 8 ఏళ్ల తర్వాత ఇలా వర్షాలు(Rain) పడటం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Huge Rain) కురిశాయని, నగరంలో 31.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్నం పూట ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం మారుతోందని, రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలి...
స్వల్నలోక్ ఫైర్ యాక్సిడెంట్(Swapnalok Fire Accident)పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) స్పందించారు. అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమన్నారు. ఆ కాంప్లెక్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. తాను నాగార్జున(Nagarjuna)తో తీసిన శివ సినిమా క్లైమాక్స్(Shiva Movie Climax)ను స్వప్నలోక్ కాంప్లెక్స్ పైనే చిత్రీకరించినట్లు తెలిపారు. సినిమా చివరలో నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స...
సికింద్రాబాద్ (Secunderabad) కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు (Cancellation of elections) అయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను(Cantonment Board Elections) రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారులతో రద్దు చేస్తున్నట్లు రక్షణ శాఖ (Department of Defense) తెలిపింది. కాగా, మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు క...
Hatsap to Sunita:వైఎస్ వివేకానంద (YS viveka) హత్య కేసులో అతని కూతురు సునీత (sunitha) పోరాటాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghu rama krishna raju) ప్రశంసించారు. అద్వితీయంగా పోరాడారని, ఇక అవినాశ్ (avinash) అరెస్ట్ తప్పదని ఇండైరెక్టుగా కామెంట్ చేశారు.
తెలంగాణ (Telangana) బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. సంజయ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ అరెస్ట్ సందర్బంగా పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చో...
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా మార్చి 8వ తేదికి 132 కేసులు నమోదయ్యాయి. మార్చి 15వ తేది వరకూ 267 మందికి కరోనా పాజిటివ్(Corona Positive) అని తేలింది. రెండో వారంలో పాజిటివిటీ రేటు 0.31 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలంగాణ ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
RS Praveen Kumar : గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు బీఎస్పీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Group-1 prelims cancel:గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్‌ను టీఎస్‌పీఎస్సీ (TSPSC) రద్దు చేసింది. దీంతోపాటు ఏఈ పరీక్ష (AE Exam), డీఏవో పరీక్షలను రద్దు చేసింది. ఇంతకుముందే టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్లను రద్దు చేసింది.
YS Avinash:ఏపీ సీఎం జగన్‌ను ఆ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆదేశాలు జారీ చేయలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో జగన్‌ను అవినాశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Auto driver call for bandh:ఆటో డ్రైవర్లు (Auto driver) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన (april 30) ఒకరోజు హైదరాబాద్‌లో (hyderabad) ఆటోలను (auto) నడపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు తెలంగాణ (telangana) నూతన సచివాలయ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే.
New dates of 9 exams:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విపక్షాలు అన్నీ ఆందోళన బాట పట్టాయి. మొత్తం మూడు పేపర్లు లీక్ కాగా.. మరో రెండు పేపర్లు ప్రవీణ్ (praveen) వద్ద పెన్ డ్రైవ్‌లో ఉన్నాయని సిట్ (sit) గుర్తించింది. దీంతోపాటు ఏప్రిల్ (april), మే (may) నెలలో జరిగే పరీక్షలకు సంబంధించిన రీ షెడ్యూల్ చేశారు.
తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC kalvakuntla kavitha)కు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిన క్రమంలో తన పిటిషన్ త్వరగా విచారించాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టును(supreme court) విజ్ఞప్తి చేశారు. కానీ కవిత చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
సికింద్రాబాద్(secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex) అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM Kcr) విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించి... మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
YS Sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (YS Sharmila) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తన నివాసం నుంచి TSPSC ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గేట్ వద్ద ఆమె వాహనాన్ని అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో (secunderabad, Swapnalok complex) జరిగిన ప్రమాదం (secunderabad fire accident) పైన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Congress Telangana president) రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు.