గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( GHMC ) పరిధిలో ఆశా వర్కర్ల (ASHA Workers) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వైద్యారోగ్య శాఖ( Health Dept ) ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్( Hyderabad ) పరిధిలో 323, మేడ్చల్( Medchal )లో 974, రంగారెడ్డి( Rangareddy ) పరిధిలో 243 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్న...
తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసం వద్ద ప్రగతి భవన్ (Pragati Bhavan) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ (ABVP)కార్యకర్తలు యత్నించారు. అయితే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (cm kcr) వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిన్న కార్యకర్తలకు ఆత్మీయ సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి షర్మిల ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
RS Praveen Kumar : ప్రభుత్వాలు మా ఫోన్లు హాక్ చేస్తున్నాయని RS ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు... అందరి తెలంగాణ కొందరి తెలంగాణగా మారిపోయింది అని ఆరోపించారు .. నిరుద్యోగ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని మండిపడ్డారు ... ఢిల్లీ లో తెలంగాణ బిడ్డలు అవస్థలు పడుతున్నారని ,తన బిడ్డ కోసం మంత్రులను ,అధికారులను పంపారాని అన్నారు ...
భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఈడీకి లేఖ రాశారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖ రాశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఈఎంఈఐ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
Telangana Govt : రంజాన్ మాసం మొదలవ్వబోతోంది. ఈ క్రమంలో ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి 23నుంచి ఏప్రిల్ 23 వరకు ముస్లిం ఉద్యోగులు, విద్యార్థులు గంట ముందుగానే తమ కార్యాలయాలు, కాలేజీలనుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం ఈడీ(ED) ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత మూడోసారి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సీఎం కేసీఆర్(CM KCR) నివాసం నుంచి ఆమె ఈడీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు ఆమె తన రెండు ఫోన్లను మీడియా ముందు ఉంచారు. ప్రజలకు అభివాదం చేశాక ఆమె తన మొబైల్స్ ను అందరికీ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) కేసులో నేడు మరోసారి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఈడీ(ED) అధికారులు విచారణ చేయనున్నారు. దీంతో విచారణకు వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. తన ఫోన్లకు సంబంధించి ఈడీ చేస్తున్న ఆరోపణలపై కవిత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సోమవారం జరిగిన విచారణపై కవిత(MLC Kavitha) మీడియాతో పలు విషయాలు చెప్పే అవకాశం కూడా కనిపిస్త...
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నాపత్రం లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులు ఇప్పటి వరకూ 9 మంది నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తుండటం తెలిసిందే. ప్రధాన నింధితులైన రాజశేఖర్, ప్రవీణ్, రేణుక(Renuka)ను అధికారులు విడివిడిగా విచారించారు. అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. రాజశేఖర్(Rajasekhar) ఈ కే...
Kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. నవ్వుతూ ఆమె కనిపించారు. తన కారులో తుగ్లక్ రోడ్డులో గల సీఎం కేసీఆర్ నివాసానాకి బయల్దేరారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు 10.30 గంటలపాటు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపించారు. రేపు విచారణకు రావాలని కవితను ఈడీ అధికారులు ఆదేశించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు పదిన్నర గంటలపాటు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ ఆఫీస్ కు కవిత న్యాయవాదుల బృందం కూడా చేరుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈడీ ఆఫీస్ కు తెలంగాణ అడిషనల్ ఏజీ రామచంద్రరావు తో పాటు, న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, సోమా భరత్ కుమార్ కూడా చేరుకున్నారు. పదిన్నర గంటల పాటు సాగిన ఈడీ విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఎస్కార్ట్ వాహ...
Delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi liquor scam) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. కాసేపటి క్రితం ఈడీ ఆఫీసు వద్దకు కేంద్ర బలగాలు (central forces) చేరుకున్నాయి. దీంతో హై టెన్షన్ నెలకొంది. ఏం జరుగుతుందోననే ఆందోళన ఉంది.
Telangana High Court:జేఎల్ (జూనియర్ లెక్చరర్) (jl) నియామక పరీక్షకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పేపర్-2 ప్రశ్నాపత్రం తెలుగులోనే ఇవ్వాలని స్పష్టంచేసింది. ఈ పేపర్ ఇంగ్లీషులోనే (english) ఇవ్వాలరి కమిషన్ అనుకుంది. టీఎస్ పీఎస్సీ (tspsc) నిర్ణయాన్ని హైకోర్టు (high court) ధర్మాసనం తప్పుపట్టింది. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని హైకోర్టు (high court) ధర్మాసనం అభిప్రాయపడింది.
Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) కల్వకుంట్ల కవితపై (kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు ప్రశ్నల వర్షం కురుపిస్తోన్నారు. ఈ రోజు ఉదయం నుంచి.. దాదాపు 9 గంటల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. సాయంత్రం ఏజీ వెళ్లడంతో హైటెన్షన్ నెలకొంది. కవిత లాయర్లు గండ్ర మోహన్, భరత్.. వైద్యులు.. అందులో ఒక మహిళ ఉండటంతో ఇక అరెస్ట్ తప్పదనే ప్రచారం జరిగింది.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ సందేశం విడుదల చేశారు. ఈ ఏడాది ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ కోరారు. మరోవైపు బీజేపీ(BJP) చేస్తున్న తప్పుడు వార్తలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు చెప్పారు.