Politics in Telangana has reached wall:తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గోడలకు (wall) ఎక్కాయి. గోడలపై (wall) పోస్టర్లు (posters) వెలిశాయి. బీఎల్ సంతోష్ (santosh) ఎక్కడ అని ఇటీవల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టర్లు (kavitha posters) దర్శనం ఇచ్చాయి.
TSPSC పేపర్ల లీకేజీ వ్యవహారానికి సీఎం కేసీఆర్(CM KCR) నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా(resign) చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela Rajender) డిమాండ్ చేశారు. ఈ లీకేజీల నేపథ్యంలో సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి మృతి చెందినా కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSPSC BOARD CANCEL:పేపర్ లీక్ అంశం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డిని (janardhan reddy) ప్రగతి భవన్ పిలిపించారు. పేపర్ లీకేజీ అంశంపై జనార్థన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) రాక్షస పాలనతో రాష్ట్రంలో మరో నిరుద్యోగి బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1కు ప్రిపేరైన సిరిసిల్లకు(sircilla telangana) చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
Fire Accident : హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో మంటలు ఎగసిపడ్డాయి. రాజేంద్రనగర్‌లోని శాస్త్రీపురంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాములో మంటలు ఎగసిపడుతున్నాయి.
Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.
Heart Attack : డీజే సౌండ్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఖమ్మం జిల్లా అల్లీపురంలో బంధువుల పెళ్లి ఊరేగింపులో డాన్స్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రాణి అనే మహిళ. పెళ్ళి ఊరేగింపులో డీజే శబ్దాల దాటికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రాణీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
KTR : బండి సంజయ్ కి మతి లేదని కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను కేటీఆర్ ఇలా స్పందించడం గమనార్హం. ప్రభుత్వాల పనితీరు, ప్రభుత్వ వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిపడ్డారు.
Pawan Kalyan : స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటన ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను ఆందోళన కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలు అగ్నిప్రమాద ఘటనల్లో పలువురు మృతి చెందగా..తాజాగా సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన లో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో(telangana, ap) మరో రెండు రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే(rain fore cast) అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండురోజులుగా తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల వర్షం కురిసింది.
తెలంగాణతో (Telangana) సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను(Mega Textile Park) ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇంకా ఈ పార్కుల ద్వార...
తెలంగాణ (Telanagna) తల్లికి బంధ విముక్తి కలిగించేందుకు హాథ్ సే హాథ్ జోడో (Hath Se Hath Jodo) పాద యాత్ర చేపట్టినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్ర మార్క (Bhatti Vikra Marka) తెలిపారు. వందలాది మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, తొమ్మిదేళ్ల నుంచి సీఎం కేసీఆర్, వారి కుటుంబం చేతితో బందీ అయ్యిందని భట్టి అన్నారు. హాథ్ సే హాథ్ జోడో పద యాత్రలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఇచ్చోడ నుంచి స...
తెలంగాణ (Telangana)లో టీఎస్ పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రములు లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ గన్ పార్క్(Hyderabad Gun Park) వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను(Bandi Sanjay) అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తరుణ్ చుగ్(Tarun Chugh) ఖండించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్ -1 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ (Question paper leak) కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సంచలన కామెంట్స్ చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత, (MLC KAVITHA) మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ క...
తెలంగాణ (Telangana) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం (AVN Reddy's victory) పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలిపారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బం...