తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) అట్టహాసంగా సచివాలయ ప్రారంభోత్సవం నిర్వహించాలని భావించారు. దీనికోసం సచివాలయ పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అకస్మాత్తుగా రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయలేక తప్పలేదు.
తాము చేసిన ఈ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధం’ అని రాజీనామా చేసిన నాయకులు తెలిపారు. ఈ పరిణామంతో వనపర్తి టీఆర్ఎస్ లో కలకలం ఏర్పడింది. ఒక్కసారిగా పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే వీరి రాజీనామా వ్యవహారంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
తెలంగాణ(telangana) ఎమ్మెల్సీ కవిత(kavitha)ను ఈడీ(ED) అధికారులు అరెస్ట్ అయితే కేసీఆర్(kcr) రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పలు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాగంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) కూడా తన హైదరాబాద్ పర్యటనను మార్చి 12న రావాల్సి ఉండగా...
దేశరాజధాని ఢిల్లీ(delhi)లోని జంతర్‌మంతర్(jantar mantar) వద్ద తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) నిరసన(protest) దీక్ష చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు(Womens Reservation Bill) డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల వారు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
భాగ్యనగరంలో(hyderabad) ఉల్లిపాయల(onion) ధర(rate) భారీగా తగ్గింది. క్వింటాల్ ఉల్లి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో(wholesale market) రూ.1,200 నుంచి రూ.2000 వరకు అమ్ముతున్నారు. దీంతో కిలో ఉల్లిని రూ.12 నుంచి రూ.21 వరకు ఆన్ లైన్లో(online)విక్రయిస్తుండగా, రిటైల్, కిరాణా షాపుల్లో(retail price) ఉల్లి పరిమాణం, నాణ్యతను బట్టి కిలో రూ.16 నుంచి రూ.25 వరకు సేల్ చేస్తున్నారు.
కట్నం అడిగిన అమ్మాయిని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు. కాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అబ్బాయిలు జాగ్రత్త’,‘ఇక మన పని అయిపోయింది’ అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. ‘నిద్ర లేచింది మహిళా లోకం’ అంటూ పాటలు పాడుతున్నారు.
కక్ష సాధింపులో భాగంగానే తన కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు, సమన్లు వచ్చాయని , ఉద్యమ సమయంలోను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆమెకు ధైర్యం చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాటి కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారని తెలుస్తోంది .
తెలంగాణ (Telangana) కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దళిత బందు (dalit bandhu) డబుల్ బెడ్ రూమ్,పోడు పై రాష్ట్రంలో రెండో విడతలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ తెలిపారు. ”2021లో దళితబంధు పథకం ప్రారంభం కాగా ఏటా ఆగస్టు 26న దళితబంధు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన అన్నారు. హుజూరాబాద్ (Huzurabad )నియోజకవర్గంలో వంద శాతం అమలు చేశాం.
తెలంగాణలోని (Telanagna) విద్యార్దులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి15 నుంచి ఒంటి పూట బడులు (Half-Day Schools) ప్రారంభంకానున్నాయి. నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ (Department of Education) ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు.
‘జెనిసిస్ (Genesis) అండ్ ఎవల్యూషన్ (Evolution) ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి (BRS) ’ తొలి ఇంగ్లీష్ బుక్ ని (English book) ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. జాతీయ రాజీయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR )గత ఐదు సంవత్సరాలుగా చేసిన మేధోమథనానికి దర్పణంగా.. (సీపీఆర్‌వో CPRO) వనం జ్వాలా నరసింహారావు ఈ పుస్తకాన్ని రచించగా.. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ (Juluru Gaurishankar) ప్రచురిం...
రంజాన్ (Ramzan) మాసం వచ్చిందంటే చాలు హైదరాబాదీలకు (Hyderabadis) హలీం గుర్తొస్తోంది. నోరూరుతోంది. వేడి వేడిగా, ఘుమఘుమలాడే హలీంను ఆరగించాలని అనిపిస్తోంది. మరి ఈ హలీం (Hallem) బట్టీలు ఒకట్రెండు కాదు.. నగరంలోని ప్రతి వీధిలో దర్శనమిస్తాయి. జంట నగరాల్లోని రెస్టారెంట్లు (Restaurants) హోటళ్లలో హలీమ్ తయారీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) (Ghmc) మార్గదర్శకాలు ప్రత్య...
chigurupati jayaram:అప్పట్లో సంచలనం రేపిన పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం (chigurupati jayaram) హత్య కేసులో రాకేశ్ రెడ్డి (rakesh reddy) నాంపల్లి కోర్టు (nampally court) జీవిత ఖైతు విధించింది. 2019 జనవరి 31న జయరామ్‌ను (jayaram) రాకేశ్ రెడ్డి హత్య చేశాడు.
telangana high court:వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విచారణ లాయర్ సమక్షంలో జరిగేలా చూడాలని కోరారు.
naveen and harihara:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) హత్య తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. విచారణలో నిందితుడు హరిహర కృష్ణ (hari hara krishna) కూడా సంచలన విషయాలు తెలియజేశాడని పోలీసులు చెబుతున్నారు. దిల్‌షుఖ్ నగర్ ఐడీయల్ (idl) జూనియర్ కాలేజీలో హరిహర కృష్ణ ఇంటర్ చదవగా.. సెకండ్ ఇయర్‌లో నవీన్ (naveen) పరిచయం అయ్యాడని తెలిపాడు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు గూడ్ న్యూస్ చెప్పింది. ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు ఆఫర్లను (టీఎస్ఆర్టీసీ(TSRTC)ప్రకటించింది. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (V.c sajjanar) రిలీజ్ చేశారు.ఈ టిక్కిట్లు శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల( Bus conductors)వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.