కేసీఆర్ శివుడికే శఠగోపం పెట్టిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వేములవాడ రాజన్న ఆలయానికి వస్తున్న లక్షల మంది భక్తలకు కనీస సౌకర్యాలు లేవని నిలదీశారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో నిర్మాణం క్లిష్టమైన సమస్యగా మారిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెబుతున్నారు. మెట్రోలైన్ నిర్మించే రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్ రామ్ గూడ జంక్షన్ వరకు చేపట్టనున్న ఇంజినీరింగ్ వర్క్ ఇబ్బందిగా మారుతుందన్నారు. సుమారు 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం కష్టతరమని అంటున్నారు. ఆ క్రమంలో ఫ్లై ఓవర్, అండర్ పాస్, మధ్యలో రోటరీ వంటివి అడ్డుగా ఉన్నాయని వెల్లడించారు.
errabelli dayakar rao:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై (errabelli dayakar rao) భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలు ఆయనను టార్గెట్ చేశాయి. తాను ఒక్క ఎకరం భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవీకి (resign) రాజీనామా చేస్తానని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలోని వేర్ ఇస్ ది పార్టీ పాటకు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన దైన స్టైల్లో స్టెప్పులు వేసిన ఈ వీడియోను సింధు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే 3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.
ఏప్రిల్ (April)నుంచి చేపట్టేందుకు రెండో విడత గొర్రెల పంపిణీని తెలంగాణ (Telangana) రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఎఫ్‌ఆర్‌బీఎం’ రుణ పరిమితి తేలిన తర్వాత ‘ఎన్‌సీడీసీ’(జాతీయ సహకార అభివృద్ధి సంస్థ) నుంచి ఎంత రుణం తీసుకోవాలి? అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
పని గట్టుకుని తప్పుడు ప్రచారాలు, అసభ్యకర కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించాడు. యూట్యూబ్ చానల్స్ వాళ్లు ఇష్టారీతిన తన సొంత విషయాలపై కథనాలు ప్రసారాలు చేస్తున్నారని వాపోయాడు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఏకంగా పోలీసులను (Telangana Police) ఆశ్రయించాడు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, యూట్యూబ్ చానల్ నిర్వాకులను వదిలిపెట్టవద్దని స్పష్టం చేశాడు.
armoor mla jeevan reddy:ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (jeevan reddy) హత్యకు మరోసారి కుట్ర జరిగింది. ఇదివరకు ప్రసాద్ గౌడ్ (prasad goud) అనే వ్యక్తి కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అతనే కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ (Alampur ) బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత( Mlc kavitha) దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి( Balabrahmeshwar) ప్రత్యేక పూజాలు చేశారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు పూర్ణకూంభంతో స్వాగతం పలికారు.
మహా శివరాత్రి (Maha Shivaratri)ని పురస్కరించుకుని ఈసారి మంగ్లీ ఏకంగా మూడు పాటలను విడుదల చేసింది. అది కూడా పాన్ ఇండియా మాదిరి తెలుగుతోపాటు హిందీ, కన్నడ భాషల్లో పాటను రూపొందించారు. భక్తి తన్మయత్వంతో కూడిన ఈ పాటలను భక్తులను మైమరపిస్తున్నాయి. భక్తి తన్మయత్వంతో కూడిన ఈ పాటలు భక్తులను మైమరపిస్తున్నాయి.
MLC Kavitha : మంత్రి కేటీఆర్ కుమారుడు, మేనల్లుడు హిమాన్షుపై ఎమ్మెల్సీ కవిత ప్రశంసల వర్షం కురిపించారు. హిమాన్షు ఇటీవల ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. కాగా..... హిమాన్షు పాట తనకు ఎంతో గర్వంగా ఉందని కవిత ఆనందం వ్యక్తం చేశారు. అదరగొట్టావ్ అల్లుడు అంటూ కవిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు రేపు (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష(written exam) జరగనుంది. నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెబుతూ ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి కూడా పూనుకుంది.. పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
శివరాత్రి, జగ్ నే కీ రాత్ కి ఆయా వర్గాలు జాగరణ చేస్తారు. భగవన్నామస్మరణలో మునిగి ఉంటారు. ఈ సందర్భంలో కొందరు ఊరేగింపులు చేసే అవకాశం ఉంది. అయితే అత్యంత వేగంగా ఫ్లై ఓవర్లపై నుంచి కొనసాగితే ప్రమాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజాము తర్వాత తిరిగి ఫ్లై ఓవర్లు తెరచుకుంటాయి.
హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ (SR NAGAR) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కారు డ్రైవర్ (Car driver) రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో పరారయ్యాడు. మాదాపూర్‌లోని మైహోం (Myhomes) భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (Bjp) వ్యతిరేక శక్తులను ఏకం చేసి పోరాటాలకు సన్నద్దం అవుతామని సీపీఎం (Cpm) రాష్ట్ర కార్యదర్మి తమ్మనేనీ (Tammanēnī) వీరభద్రం అన్నారు. ప్రతి పక్షనాయకుల, సంస్థలపై, వ్యక్తులపై ఈడి, (ED) సీబీఐ (CBI) దాడులు జరుగుతున్నాయి
హైదరాబాద్ (Hyderabad) లో పేలుళ్లు (Explosions) కుట్ర కేసు దర్యాప్తు సిటీ పోలీసులు (City police) వేగవంతం చేశారు. ఉగ్రవాదులకు సహకరించిన అబ్దుల్ కలీం( Abdul Kalim) ను అరెస్ట్ చేసి ప్రశ్నించారు. గతంలో పేలుళ్ల కేసులో కలీమ్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. దసరా (Dasara) ఉత్సవాల సందర్భంగా నరమేధానికి ప్లాన్ చేశాడు.