Harish rao on con rajashekar:కుప్పకూలిన బాలరాజు (balaraju) అనే వ్యక్తికి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ (rajashekar) సీపీఆర్ చేసిన సంగతి తెలిసిందే. సీపీఆర్ చేసి.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. రాజశేఖర్‌ను (rajashekar) నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (harish rao) కూడా స్పందించారు. అతనిని ప్రశంసలతో ముంచెత్తారు.
bandi on preethi:మెడికో ప్రీతి (preethi) సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణం లవ్ జిహదే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (bandi sanjay). ఇది ర్యాగింగ్ మాత్రం కాదని చెప్పారు. వంద శాతం లవ్ జిహాద్ (love jihad) అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు నిర్వీర్యం చేస్తున్నారని బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు.
ys sharmila:తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై వైఎస్ షర్మిల (ys sharmila) నిప్పులు చెరిగారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేటీఆర్, ఆ పార్టీ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల (ys sharmila) ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర అని అడిగారు.
ఉస్మానియా యూనివర్సటీలో (OU) విద్యుత్ బిల్లులు తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో ఓయు క్యాంపస్ లో ఉన్న ఏ హాస్టల్, బీ హాస్టల్ పురాభిపునరాభివృద్ధిలో భాగంగా ఆయా భవనాలపై సోలార్‌తో రూఫ్ (Solar roof) ఏర్పాటు చేసే అవకాశాలను అధికారులను పరిశీలించారు.
tarun chugh:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ను (bandi sanjay) మారుస్తారని.. ఆ స్థానంలో ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జీ తరుణ్ చుగ్ (tarun chugh) స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ను మార్చబోమని ఆయన తేల్చిచెప్పారు.
ఇంటర్ విద్యార్థులు(Inter Students) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్(Ts Eamcet) షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి 28వ తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల(Notification Release) కానున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసింది.
సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను పోలీసులు కూడా అభినందించారు. ప్రజలు కూడా సీపీఆర్ విధానంపై అవగాహన పెంచుకుని.. ఆపద సమయంలో ప్రయత్నం చేస్తే నిండు ప్రాణాలు కాపాడవచ్చని సీఐ తెలిపారు.
కేటీఆర్ పర్యటన ఆద్యంతం గందరగోళంగా మారింది. ఈ పరిణామాలపై కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై చర్యలు తీసుకునేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కాగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో మధుసూదనా చారి వర్గం అసంతృప్తితో ఉంది.
బాధితురాలు ఆరోపణల నేపథ్యంలో సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన వరంగల్ జిల్లా పోలీసులు తాజాగా సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మట్టెవాడ పోలీసులు సైఫ్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
కొండగట్టు అంజన్న ఆలయం(Kondagattu Temple)లో దొంగలు(Thieves) పడిన ఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని 15 కిలోల వెండి, బంగారు నగలను దొంగలు దోచుకెళ్లారు.
చదువు పూర్తయిన వెంటనే విశాల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించాడు. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం కలచివేస్తోంది. పాతికేళ్లు కూడా నిండని విశాల్ చనిపోవడం అతడి స్నేహితులను విషాదంలో ముంచింది. తమతో ఎప్పుడూ కలిసి సరదాగా ఉండే విశాల్ ఇలా ఆకస్మిక మరణం చెందడం తట్టుకోలేకపోతున్నారు.
విజయవాడ (Vijayawada) మాజీ మేయర్ తాడి శకుంతల (tadi shakuntala) గురువారం భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శకుంతల విజయవాడ మొగల్రాజపురానికి చెందిన వారు. 2005-06లో సీపీఐ తరఫున మొదటి ఏడాది నగర మేయర్ గా పని చేశారు.
హైదరాబాద్(Hyderabad)లో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కుక్కల దాడికి సంబంధించి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) రియాక్ట్ అయ్యాడు.
కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ, బావ నర్సింహా రెడ్డిల కుమారుడు జీవన్ రెడ్డి. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి మృతితో కిషన్ రెడ్డి విషాదంలో మునిగాడు.
జీవ శాస్త్ర రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను రానున్న ఐదేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ముందుకు వెళ్తోంది. ఈ సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు (Investments) ఆకర్షించాలని భావిస్తున్నది.