Kavitha left to delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఢిల్లీకి బయల్దేరారు. తన నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంతకుముందు కవిత (Kavitha)సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్ వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె నేరు ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కవితకు నోటీసులు జారీ చేసిన దగ్గర నుంచి... బీజేపీ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో...దీనిపై బండి సంజయ్ స్పందించారు.
kavitha arrested with in 48 hours:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఈడీ (ed) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు స్పందిస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (ka paul) కూడా రియాక్ట్ అయ్యారు. 48 గంటల్లో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10వ తేదీన కవిత అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు.
MLC Kavitha : లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ 9న విచారణకు రావాలని నోటీసులు పంపిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్ లేఖ పంపారు. గురువారం విచారణకు హాజరు కాలేనని చెప్పారు. 14 వరకు పలు కార్యక్రమాలు ఉన్నాయని.. 15న హాజరవుతానని కోరారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిందని ఈడీకి వివరించారు కవిత. దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
MLA Ganesh Guptha : మహిళా దినోత్సవం రోజునే ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపడం పట్ల బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా... కవిత కు నోటీసులు ఇవ్వడం పై స్పందించారు. ఈడీ అధికారులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున ఈడీ అధికారులు తెలంగాణ మహిళలకు ఇచ్చే గౌరవం ఎంత బాగా ఉందో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని బట్టే తెలుస్...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత ఇది కుట్రపూరితమని, బీజేపీ కావాలని టార్గెట్ చేస్తోందని, కానీ 'తెలంగాణ తలవంచదు' ట్వీట్ చేశారు.
వీ హబ్ కు రూ.1.30 కోట్లు ఇస్తే ఓ స్టార్టప్ తో దాన్ని రూ.70 కోట్లకు పెంచారు. మహిళలు బాధ్యతాయుతంగా ఉంటూ నిబద్ధతతో ముందుకువెళ్లాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం తెలంగాణలో సింగిల్ విండో విధానం అమలు చేయబోతున్నాం’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
Kavitha damaging women's dignity:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (Kavitha) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (sharmila) మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) దొరికి మహిళల (womens) గౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపించారు. ఈ రోజు కవితకు (Kavitha) ఈడీ నోటీసులు (ed notice) ఇచ్చిన సంగతి తెలిసిందే.
మంచి ఎవరూ చేసినా ప్రశంసించాలని, దానికి రాజకీయ రంగు పులమడం భావ్యం కాదని తెలిపాడు. రైతుల శ్రేయసు కోరే ఏ కార్యక్రమంలోనైనా తాను రాజకీయాలకు అతీతంగా పాల్గొంటానని ప్రకటించాడు. కాగా పార్టీ సస్పెండ్ తో రాము బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. త్వరలోనే మంత్రి కేటీఆర్ ను కలిసి ఆయన సమక్షంలో గులాబీ కండువా వేసుకోనున్నాడని సమాచారం.
ys sharmila arrest:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను (ys sharmila) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మహిళా దినోత్సవం కావడంతో ఫిల్మ్ నగర్‌లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. తర్వాత ట్యాంక్ బంద్ వద్ద ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద షర్మిల (ys sharmila) మౌనదీక్షకు దిగగా.. అరెస్ట్ చేశారు.
what happened in the february 17th:బీటెక్ స్టూడెంట్ నవీన్ రెడ్డి (naveen) హత్య కేసు పోలీసులకు (police) సవాల్‌గా మారింది. కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నవీన్ (naveen) హత్య జరిగిన ఫిబ్రవరి 17వ తేదీన ఏం జరిగిందనే అంశం చర్చకు వచ్చింది. నవీన్‌ను (naveen) హరిహరి కృష్ణ ఒక్కడే చంపాడా? హసన్ సాయం చేయలేదా అని పోలీసులు అనుమానిస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha Kalvakuntla) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రి (minister of telangana) జగదీష్ రెడ్డి (Jagadish Reddy G) స్పందించారు.
తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రికి తరలించేలోపే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సుధాకర్ చర్లపల్లి ఇండస్ట్రీయల్ అసోసియేషన్ (సీఐఏ-CIA), తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ (టీఐఎఫ్-TIF), చర్లపల్లి ఐలా (ILA)లో సభ్యులు గా పని చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(kalvakuntla kavitha)కు ఈడీ(ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గురువారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్(hyderabad) అమీర్ పేట(ameerpet)లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్(Allu Arjun) సొంతంగా మల్టీప్లెక్స్(Allu Arjun Multiplex) నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన థియేటర్ కరోనా కారణంగా ఆగింది. కానీ ఇప్పుడు ఇది దాదాపుగా పూర్తైనట్లు తెలిసింది. ఈ క్రమంలో త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం.