• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Revath reddy : కళికోట సూరమ్మ ప్రాజెక్టును పరిశీలించిన రేవంత్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revath reddy) సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు (Harishrao) శంఖుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు పనులు అడుగు ముందుకు పడలేదన్న రైతులు రేవంత్‌ వద్ద వాపోయారు.

March 5, 2023 / 03:01 PM IST

Bigboss : నాగార్జున ఇచ్చిందెంతో చెప్పేసిన గంగవ్వ

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ 4 (Bigboss4) కంటెస్టెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమైన వ్యక్తి గంగవ్వ (Gangavva). యూట్యూబ్ (youtube) వీడియోలలో తన సహజ నటనతో ఆవిడ రెండు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సెలబ్రెటీగా మారిన గంగవ్వ ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

March 5, 2023 / 02:40 PM IST

Komatireddy Rajagopal Reddy: దమ్ముంటే KTR, రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించాలి

నల్గొండ బీజేపీ నేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)..మంత్రి కేటీఆర్(ktr), రేవంత్ రెడ్డి(Revanth Reddy)లకు సవాల్(sawal) విసిరారు. తాను రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయానని ఆరోపించిన వీరు దమ్ముంటే నిరూపించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల(tirumala) దేవుడి(god) మీద ప్రమాణం చేసి తాను అమ్ముడు పోలేదని కోమటి రెడ్డి అన్నారు. తనను ఓడించేందుకే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.

March 5, 2023 / 02:06 PM IST

Farewell match : సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ సందడి

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం (LB Stadium) వేదికగా సానియా మీర్జా ఫేర్ వెల్ రెండు మ్యాచ్‌లను ఆడింది. తాను ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్‌ (Hyderabad) గడ్డపై చివరిసారి రాకెట్‌ పట్టి బరిలోకి దిగింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో సానియా..తన డబుల్స్‌ సహచరులు బెతానీ మాటెక్‌ సాండ్స్‌, రోహన్‌ బోపన్న, (Rohan Bopanna) ఇవాన్‌ డోడింగ్ తో మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడి వీడ్కోలు పలి...

March 5, 2023 / 02:04 PM IST

Manchu Lakshmi : నూతన జంట మనోజ్‌-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్‌ పోస్ట్‌

మంచు మనోజ్‌(Manchu Manoj) , భూమా మౌనిక రెడ్డిలు వివాహం (marriage)చేసుకున్నారు. వీరి పెళ్లికి నటి, మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి నివాసం వేదికైంది. తమ్ముడి పెళ్లి బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి (Manchu Lakshmi) అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ వేడుకకు సంబందించిన హల్ది, మహెందీ ఫంక్షన్స్‌ నుంచి పెళ్లి వేడుక వరకు అన్నింటా మనోజ్‌ తరపున తనే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపించింది.

March 5, 2023 / 01:32 PM IST

Nagam Janardhan Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. కేసీఆర్ అంటేనే అవినీతి!

కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. కేసీఆర్ అంటేనే అవినీతి అంటున్న నాగం జనార్ధన్ రెడ్డి స్పెషల్ ఇంటర్వ్యూ మీ కోసం

March 5, 2023 / 01:25 PM IST

Satvik Suicide Case:లో వేధింపులు నిజమే..ప్రభుత్వానికి ఎంక్వైరీ రిపోర్ట్

రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో అతనిపై వేధింపులు నిజమేనని ప్రభుత్వ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో శ్రీచైతన్య కాలేజీలోని సిబ్బందిని విచారణ చేసి ప్రభుత్వానికి రిపోర్టును అందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీతోపాటు ఆ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

March 5, 2023 / 12:43 PM IST

Naveen murder case : క్రైమ్‌ సీన్లు చూసి స్కెచ్‌.. నవీన్‌ హత్య కేసులో షాకింగ్ విషయాలు

తెలంగాణలోని (Telangana) అబ్దుల్లాపూర్‌మేట్ బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.యూట్యూబ్‌లో క్రైమ్‌ సీన్లు చూసి హరిహర కృష్ణ (Harihara Krishna) తన స్నేహితున్ని హత్య చేసినట్లు, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తెలిసింది. అయితే ఇప్పటికీ తాను స్నేహితుడిని హత్య చేశాననే బాధ నిందితుడిలో ఏ మాత్రం కన్పించడం లేదని పోలీసులు చెబుతున్నారు.

March 5, 2023 / 12:32 PM IST

Delhi liquor scam:పై మోదీకి కేసీఆర్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా(manish sisodia)ను అరెస్టు చేయాడాన్ని 9 మంది ప్రతి పక్ష నేతలు ఖండిస్తూ ఆదివారం ప్రధాని మోదీకి(pm modi) లేఖ రాశారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్(kcr), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, ఫరూక్ అబ్ధుల్లా, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్న...

March 5, 2023 / 10:58 AM IST

Temperature : అప్పుడే భగ భగ మండుతున్న భానుడు

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్ర‌త‌లు (Temperatures) భారీగా పెరిగాయి. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ఇవే రోజులతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం (Ramagundam), గోదావరిఖని ప...

March 5, 2023 / 09:40 AM IST

Revanth Reddy: మంత్రి KTRపై ఛార్జ్ షీట్..సంతోష్ ను జైళ్లో పెట్టాలి

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr)పై కాంగ్రెస్ పార్టీ ఛార్జీ షీట్(Charge sheet) విడుదల చేసింది. సిరిసిల్లా(sircilla) జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ(congress party) యాత్రలో రేవంత్ రెడ్డి(revanth reddy)తోపాటు కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్(ktr) ఇచ్చిన హామీలతోపాటు పలు అవినీతి ఆరోపణల గురించి రేవంత్ ప్రశ్నించారు.

March 5, 2023 / 12:13 PM IST

Cabinet meeting : తెలంగాణ కేబినెట్‌ ఈ నెల 9న భేటీ పలు అంశాలపై చర్చ

తెలంగాణ కేబినెట్(Telanganac మార్చి9న భేటీ కానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి(CS Shantikumari) అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు.

March 5, 2023 / 08:59 AM IST

Kavitha: నిజామాబాద్ లో ఐటీ హబ్: అరెస్ట్ పై ఏమన్నారంటే

తదుపరి అరెస్ట్ తనదే అని బిజెపి నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కవిత అన్నారు. అరెస్ట్ విషయాన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాలని, బిజెపి నేతలు చెబితే ఎలా అని ప్రశ్నించారు.

March 5, 2023 / 08:56 AM IST

Scholarship test: 6-12వ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్ టెస్ట్.. రూ.2 కోట్ల మనీ!

6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship) అందించనున్నట్లు తెలిపారు.

March 5, 2023 / 08:10 AM IST

BRS joinings: పార్టీలోకి మహా కీలక నేత

బిఅర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాలలో అయా పార్టీలలోని అసంతృప్తులు కెసిఆర్ పార్టీ వైపు చూస్తున్నారు.

March 5, 2023 / 07:48 AM IST