తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులు అయ్యారు. సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ కొత్త సీఎస్‌ను ఎంపిక చేశారు. రేసులో రామకృష్ణారావు, అరవింద్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం శాంతికుమారి వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది. ఆమె నియామకానికి సంబంధించి ఉత్తర్వులు రావడమే మిగిలి...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు రేపుతోంది. మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఇవాళ కూడా ఏడు గ్రామాలకు చెందిన వందలాది రైతులు కామారెడ్డిలో రోడ్డెక్కారు. మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా మున్సిపల్ ఆఫీసు ఎదుట రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు ధర్నాకు దిగారు. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాల స్వీకరణకు ఇవాళే చివరి రోజు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే వెయ్యికిపైగా అభ్యంతరాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండస్ట్ర...
తెలంగాణణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్ మాణిక్ రావు హైదరాబాద్ నగరంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. కాగా…. ఆయనకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు భట్టివిక్రమార్క తదితరులు మాణిక్ రావుకు ఘన స్వాగతం పలికారు. గాంధీ భవన్‌లో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. తర్వాత పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ...
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పథకం రైతు బంధు. సీజన్‌లో ఎకరాకు రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది. మరీ వందలాది ఎకరాల భూమి ఉన్న ఆసాముల ఖాతాల్లో లక్షల రూపాయల నగదు జమవుతోంది. అందుకే ఈ పథకంపై కొందరి నుంచి వ్యతిరేకత వస్తోంది. పథకం వద్దు అనేవారు చాలా మంది ఉన్నారు. అయితే రైతుబంధు పథకం ఇచ్చేందుకు భూమికి పరిమితులు విధించాలని కూ...
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీన ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. అధికార, రాజకీయ, కార్యక్రమాల కోసం ఆయన తెలంగాణ వస్తున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయ్యింది. పర్యటన ఇప్పుడు వాయిదా పడిందని.. త్వరలో ప్రధాని మోడీ తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోడీ పర్యటన ఏర్పాట్లలో ఇప్పటికే బీజేపీ నేతలు నిమగ్నం అయ్యారు. హైదరాబాద...
కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపులు. నలుగురు కలిస్తే వర్గం, టీపీసీసీ చీఫ్‌కు సీఎల్పీ నేతకు పడదు, సీనియర్లకు జూనియర్ల మధ్య పొసగదు. అందుకోసమే ఆ పార్టీ ఇంచార్జీలను వెంట వెంటనే మార్చాల్సి వస్తోంది. ఇటీవల తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. సీనియర్లు ఢిల్లీ వెళ్లి మరీ కంప్లైంట్ చేశారు. దీంతో హై కమాండ్ వెంటనే అతనిని పదవీ నుంచి త...
తెలంగాణ మంత్రి హరీష్ రావు కి సీఎం కేసీఆర్ కొత్త బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. తమ పార్టీ బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల్లో విస్తరింపచేయాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే… ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే… ఈ సభకు సబంధించిన ఏర్పాట్లు బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో బీఆర్ఎస్ సమావేశం రోజునే… కొందర...
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ఊహించని షాక్ తగిలింది. ప్రదీప్ రావుకి ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రదీప్ రావుకు ఉన్న గన్ మెన్ లను తొలగిస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. తన సెక్యూరిటీని తొలగించడం పట్ల… ఆయన ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తాను బీజేపీలో చేరినందుకే గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగి...
ప్రధాని నరేంద్ర మోడీ దేవుడు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అంటున్నారని, అసలు ఆయన ఎవరికి దేవుడో చెప్పాలని మంత్రి కేటీఆర్ నిలదీశారు. దేవుడు అన్న వ్యక్తికా, లేక గుజరాత్‌కు దేవుడా చెప్పాలని ప్రశ్నించారు. తన హయాంలో గ్యాస్ నుండి నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని, అందుకు ఆయన దేవుడు అవుతారా అన్నారు. గ్యాస్ ధర రూ.వెయ్యి దాటిందని, పెట్రోల్ ధర రూ.100 దాటిందని, ఢిల్లీలో ఆందోళన చేసిన రైతులను కొట్టిం...
తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీ మార్పు అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిలో ఉన్నారని, అందుకే పార్టీ మార్పు గురించి ఆలోచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్రానికి సిద్దంగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు గత నాలుగున్నరేళ్ల నుంచి ఏ పదవీ లేకుండా ఉన్నానని అసహనం వ్యక్తం చేశారు. దీంతో...
భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ చీఫ్ పదవీని తోట చంద్రశేఖర్ అప్పగించారు. మరీ తెలంగాణ శాఖను ఎవరికీ ఇస్తారు అనే చర్చ వచ్చింది. ఇప్పటికే విపక్షాలు కూడా సెటైరికల్‌గా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. వారికి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ శాఖకు...
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులు జారీచేయగా సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉన్నత పదవీ (సీఎస్)గ...
కేటుగాళ్లు దేనిని వదలడం లేదు. అవును ఎక్కడ అవినీతికి ఛాన్స్ ఉంటే అక్కడ కరప్షన్ చేస్తున్నారు. చివరికీ వైన్ షాపు టెండర్లను కూడా విడిచి పెట్టలేదు. వైన్ షాపు కోసం టెండర్ వేసే సమయంలో చలాన్ ఇస్తుంటారు. అయితే అందులో రూ.కోటి రూపాయలకు పైగా నకిలీ చలాన్లు ఉన్న విషయం ఆలస్యంగా బయటపడింది. ఇందులో బ్యాంక్ క్యాషియర్ పాత్ర ఉందని నిర్ధారించారు. ఈ స్కాం బయటపెట్టింది ఎక్సైజ్ సీఐ కావడం విశేషం. వరంగల్ రూరల్ జిల్లా వర్...
దక్షిణాదికి గేట్‌వే గా భావిస్తున్న తెలంగాణలో ఈసారి ఎలాగైన అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా పని చేస్తోంది. పక్కా గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ తమకు అంతగా బలం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బలమైన అభ్యర్థులను దరి చేర్చుకోవడం, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశనం, ఎన్నికల...
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన దగ్గర పని చేసే డ్రైవర్ కి ఇన్సూరెన్స్ చేయించాడు. అనంతరం దారుణంగా హత్య చేశాడు. ఆ ద్వారా ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ బెడసికొట్టి.. దొరికిపోయాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడ...