• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎన్టీఆర్ తర్వాత జగన్: ఏడ్చేసిన లక్ష్మీపార్వతి

దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ 18 జనవరి 1996లో కన్నుమూశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు...

January 18, 2023 / 10:19 AM IST

నాతో రాజకీయం చెయ్, నా కొడుకుని పోలీసులకు అప్పగిస్తా: బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తనయుడు సాయిభగీరథ్ తోటి విద్యార్థిపై కాలేజీలో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఓ అమ్మాయిని తనను వేధించిన కారణంగానే సాయిభగీరథ్ తనను కొట్టాడని బాధిత విద్యార్థి కూడా వీడియో విడుదల చేశారు. తామిద్దరం ఇప్పుడు స్నేహితులుగా ఉంటున్నామని, అనవసరంగా దీనిని ఇష్యూ చేస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ సంఘటన రెండు నెలల క్రితం జరిగ...

January 18, 2023 / 06:06 PM IST

బండి సంజయ్ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు…!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. మోదీ అధ్యక్షతన ఇటీవల ఎన్‌డిఎంసి కన్వెన్షన్‌ సెంటర్‌లో రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు పార్టీ కీలక నేతలంతా హాజరయ్యారు.  35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది సిఎంలు, ఐదుగురు డిప్యూటీ సిఎంలు, అన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు...

January 17, 2023 / 09:06 PM IST

స్టేజీ పైనే మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం..!

బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో అందరి ఎదుటే.. ఒక నేతపై మరో నేత అరవడం హాట్ టాపిక్ గా మారింది. నేడు మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించగా… మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మెళనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్...

January 17, 2023 / 08:58 PM IST

అరుదైన ఘనత సాధించిన తెలంగాణ మంత్రి కేటీఆర్..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. మంత్రి కేటీఆర్… సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన చాలా మంది సమస్యలను పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా…. ఆ సోషల్ మీడియా కారణంగానే ఆయన ప్రస్తుతం ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా  ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో కేటీఆర్ చోటు దక్కించుకున్నారు.వరల్డ్ టాప్ 30 జాబితాలో మ...

January 17, 2023 / 04:03 PM IST

దేవుడితో వ్యాపారమా? బీజేపీకి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీ రామారావు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేవుడిపై కూడా వ్యాపార కోణంలో వ్యాఖ్యానించి, విమర్శల పాలవుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో కేటీఆర్ దావోస్‌లో ఉన్నారు. ఇక్కడ పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల అధిపతులతో భేటీ అవుతున్నారు. తెలంగాణ-అవకాశాల ప్రపంచం పేరిట తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలతో భేటీ సం...

January 17, 2023 / 02:33 PM IST

టీమిండియా సభ్యులతో కలిసి జూ.ఎన్టీఆర్ సందడి

టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన...

January 17, 2023 / 12:40 PM IST

ఆ 25మందిని మారిస్తే… 100 సీట్లు గ్యారెంటీ.. ఎర్రబెల్లి

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని… తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తన సర్వే ఎప్పుడూ తప్పు కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు పూర్తి నమ్మకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా… ఈ క్రమంలో.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ కి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇ...

January 17, 2023 / 11:38 AM IST

పాలమూరు నుండి నిన్న మోడీ, నేడు షా: వ్యూహమేంటి?

తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ముందుకు సాగుతోంది. 90 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్న కమలదళం కనీసం 65 స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల కోసం వరుసగా సమావేశాలు, భేటీలు నిర్వహిస్తోంది. సోమవారం ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాల్లోను తెలంగాణ నేతలకు దిశాన...

January 17, 2023 / 11:55 AM IST

కొండగట్టులో పవన్ కళ్యాణ్ వారాహికి పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ప్రత్యేక బస్సు వారాహితో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ వాహనం రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. బస్సుకు 24వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని, అనంతరం ఆలయ...

January 16, 2023 / 06:10 PM IST

హరీష్ రావు కామెంట్స్ కి మహేష్ గౌడ్ కౌంటర్…!

ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లు చూసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పై హరీష్ రావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పని అయిపోయింది అంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. తాజాగా… పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని హరీష్ రావుు అనడం విడ్డూరంగా ఉందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. మీ టీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయ్యింది క...

January 16, 2023 / 05:38 PM IST

పవన్‌పై మైండ్‌గేమ్, వైసీపీకి భయం పట్టుకుందా?

2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీకి, అటు టీడీపీకీ ఇష్టమే. ఎటొచ్చి టీడీపీ, బీజేపీ మధ్య పొసగడం లేదు. జనసేనాని మాత్రం ఆ రెండు పార్టీలకు కుదరని పక్షంలో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి బీజేపీ క...

January 16, 2023 / 05:07 PM IST

బీజేపీలో చేరడమంటే ఆత్మహత్య చేసుకున్నట్లే… హరీష్ రావు..!

బీజేపీలో చేరడం అంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లే అంటూ… మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జనవరి 18వ తేదీన ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… ఆయన ప్రతిపక్షం పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పని ఖతం అయినట్లేన‌ని, బీజేపీలో చేరిన‌వాళ్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్న...

January 16, 2023 / 04:11 PM IST

సంబరాల రాంబాబు: పవన్, నాగబాబుతో డ్యాన్స్ చేయిస్తానని అంబటి

ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మరోసారి ట్విట్టర్ ఫైట్ జరిగింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏమయ్యా సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవా చేశారు. జనసేనాని ఈ మాటలు అన్న ఒకటి రెండు రోజులకే మంత్రికి సంబంధించిన డ్యాన్స్ వీడియో హల్‌చల్ అయింది. బోగి సందర్భంగా అంబటి డ్యాన్స్ చేశారు. టీషర్ట్ వేసుకొని...

January 16, 2023 / 02:31 PM IST

అమెరికాలో రాజమౌళి నమస్కార స్పీచ్, నెటిజన్లు ఫిదా

క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ సందర్భంగా టాలీవుడ్ జక్కన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన విజయం వెనుక పలువురు మహిళలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజెస్, బెస్ట్ సాంగ్.. రెండు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. ఈ అవార్డులను నా జీవితంలోని మహిళలకు అందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం అంటూ తెల...

January 16, 2023 / 02:09 PM IST