»Minister Vemula Prashanth Reddy Has Support To Kavitha
kavithamma ధైర్యంగా ఉండండి: మంత్రి వేముల ట్వీట్
minister vemula prashanth reddy:లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ( kavitha) ఈడీ అధికారులు ఢిల్లీలో గల తమ కార్యాలయంలో విచారిస్తున్నారు. కవితకు ( kavitha) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (vemula prashanth reddy) అండగా నిలిచారు. కవితమ్మ.. ధైర్యంగా ఉండాలని ట్వీట్ చేశారు.
పిచ్చు కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు చేతిపై పడతాయి.. అంతమాత్రాన వేట ఆపుతామా? కవితమ్మా ( kavitha) ధైర్యంగా ఉండాలని ప్రశాంత్ రెడ్డి (prashanth reddy) ట్వీట్ చేశారు. కేసీఆర్ (kcr) కుటుంబ సభ్యులమైన మనందరం.. ముఖ్యంగా నిజాబాబాద్ (nizamabad) జిల్లా ప్రజలంతా మీ ధర్మపోరాటంలో మీతోపాటు ఉంటాం అన్నారు. ధర్మం మీ వైపు ఉంది.. అంతిమ విజయం మీదేనని వేముల ప్రశాంత్ రెడ్డి (prashanth reddy) ట్వీట్ చేశారు. కవిత ( kavitha) ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్ (ktr), హరీశ్ రావు (harish rao) ఢిల్లీలో ఉన్నారు. బీఆర్ఎస్ నేతుల, భారత జాగృతి సంస్థ కార్యకర్తలు భారీగా ఢిల్లీకి చేరుకున్నారు.
ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. ఆయన ఇటీవలే తీహార్ జైలు నుంచి షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (ed officials) చెప్పాగా స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. తర్వాత మాట మార్చిన సంగతి తెలిసిందే. దీంతో లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది.
In the process of hunting mad dogs, We are bitten. Do we stop hunting? We the members of KCR's family, especially the people of Nizamabad district,are with you in your righteous struggle.
Dharma is on your side. Ultimate victory is yours & ours