SDPT: గత 30 ఏళ్లుగా రామకోటి నామ స్మరణతో పాటు, భద్రాచలం సీతారాముల కళ్యాణనికి ‘కోటి తలంబ్రాలు’ అందిస్తున్న రామకోటి రామరాజు (శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు) జాతీయ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. కరీంనగర్లో ఆదివారం జరగనున్న వేడుకలో తెలుగు వెలుగు జాతీయ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేయనుంది.