ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురు జడ్జిలు బదిలీ అయ్యారు. NLG జిల్లా కోర్టు 3వ అదనపు జడ్జి దుర్గాప్రసాద్ NZB కు, MLG కోర్టు 5వ అదనపు జడ్జి వేణు సికింద్రాబాద్కు, సీనియర్ సివిల్ జడ్జి బీ. సుజయ్ HYD కోర్టుకు బదిలీ అయ్యారు. ఖమ్మం జిల్లా కోర్టులో పనిచేస్తున్న చంద్రశేఖరరావు MLG కోర్టుకు, HZNR కోర్టు సీనియర్ సివిల్ జడ్జి SRPT కోర్టు మొదటి అదనపు జడ్జిగా బదిలి అయ్యారు.