తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన 56వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, పలువురు నిర్మాతలు, దర్శకులు సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.