HYD: మైనర్లతో అసభ్యకర కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వ్యూస్, లైక్స్‌తో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం చిన్నారులతో అసభ్య కంటెంట్ చేయకూడదన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.