NRPT: దామరగిద్ద మండలంలో వానాకాలం వరి సాగు సుమారు 1,600 ఎకరాల్లో జరిగింది. అయితే వరికోత యంత్రాలు నామమాత్రంగా పనిచేయడంతో కోతకు వచ్చిన వరి పంటలు అలాగే ఉండిపోయాయి. దీంతో వరి కోతలు మరికొద్ది రోజులు ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.