JGL: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు అయిత అనితకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారం అందుకున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే రాజ్ కుమార్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు.