HNK: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుభాషిణి-జయచందర్, వార్డు సభ్యులకు మద్దతుగా ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు అందజేసిందని, మరో 3 ఏళ్లు అధికారంలో ఉంటుందని, పని చేసే అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.