గూగుల్ సంస్థతో ఎయిర్టెల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. షార్ట్ మెసేజ్ సర్వీస్ (SMS)కు ప్రత్యామ్నాయంగా రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS)ను అందించేలా ఈ డీల్ ఉండనుంది. రీడ్ రిసీప్ట్లు, ఫైల్ షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఫీచర్లను యూజర్లకు RCS అందించనుంది. అటు గూగుల్ ఇంటెలిజెంట్ స్పామ్ ఫిల్టర్లో భాగస్వామి అయ్యేందుకు ఎయిర్టెల్ అంగీకరించింది.