AP: ఇండిగో సంక్షోభంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదన్నారు. ఇండిగో సంక్షోభాన్ని కేంద్రమే చూసుకుంటుందని చెప్పారు. సాధ్యమైనంత వరకు కేంద్రం సమస్య పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని పేర్కొన్నారు.